
ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి పాలు.. ఇలా వాడితే చాలు!
కొబ్బరి పాలలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. కొబ్బరి పాలు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి కూడా కొబ్బరి పాలు బెస్ట్ రెమిడీ అంటున్నారు నిపుణులు. కొబ్బరి పాలలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. సాధారణ గుండె లయను…