
AP News: ఏపీ విద్యార్ధులకు పండుగలాంటి వార్త.. ముందుగానే సంక్రాంతి వచ్చేసిందోచ్
ఏపీ విద్యార్ధులకు పండుగలాంటి వార్త వచ్చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొత్త సంవత్సరం పూట జనవరి 1 నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. పేద, మధ్యతరగతి విద్యార్ధులు ఎక్కువగా జాయిన్ అయ్యే ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనుంది. న్యూఇయర్ కానుకగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల విద్యార్ధులకు ఉచిత భోజన పధకాన్ని అమలు చేయనుంది. ఈ…