
Anupam Kher: వందల కోట్ల ఆస్తి.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే నటుడు అనుపమ్ ఖేర్.. కారణమేంటో తెలుసా?
బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్ర పోషించిన ‘విజయ్ 69’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఈ స్టార్ యాక్టర్ కు వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయితే ఆయనకు ఇప్పటి వరకు సొంత ఇల్లు కూడా లేదట. ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్ ఖేర్ వెల్లడించారు. సొంత ఇల్లు లేకపోవడానికి గల కారణాలను కూడా వివరించాడు. అనుపమ్ ఖేర్ ప్రస్తుతం ఓ అపార్ట్‌మెంట్‌లో…