RBI: ఈ ఏడాది ఆర్బీఐ మూడు సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? ఆర్థికవేత్తల అంచనా ఏంటి?

RBI: ఈ ఏడాది ఆర్బీఐ మూడు సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? ఆర్థికవేత్తల అంచనా ఏంటి?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల కారణంగా భారతదేశ ఆర్థిక వృద్ధి అవకాశాలు తగ్గవచ్చని సిటీ బ్యాంక్ ఆర్థికవేత్తలు అంటున్నారు. దీనిని ఎదుర్కోవడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఈ సంవత్సరం వడ్డీ రేట్లను మూడుసార్లు తగ్గించడం ద్వారా 75 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చు. దీనితో పాటు, ఈ సంవత్సరానికి వడ్డీ రేట్లలో మొత్తం 100 బేసిస్ పాయింట్ల తగ్గింపును సిటీ అంచనా వేసింది. సిటీ ఈ అంచనా జేపీ మోర్గాన్, నోమురా అంచనాలకు అనుగుణంగా…

Read More
మీరేం పోలీసులు అయ్యా.. దొంగను పట్టిస్తే.. వదిలి వెళ్లిపోయారు.. ఖాకీల నిర్లక్ష్యంపై కార్మికుల ఆవేదన

మీరేం పోలీసులు అయ్యా.. దొంగను పట్టిస్తే.. వదిలి వెళ్లిపోయారు.. ఖాకీల నిర్లక్ష్యంపై కార్మికుల ఆవేదన

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ సిమెంట్ పలకల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి సెల్ ఫోన్ దొంగలు బీభత్సం సృష్టించారు..ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలు వచ్చి అందులో మూడు సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్లారు..ఈ దొంగలను అతి కష్టం పైన పట్టుకునే ప్రయత్నం చేశారు కార్మికులు..అందులో భాగంగా ఇద్దరు దొంగలు పారీపోగా ఒక దొంగ కార్మికుల చేతికి చిక్కాడు..సరే దొంగ దొరికాడు కదా అని, ఈ విషయాన్ని హత్నూర పోలీసులకు సమాచారం…

Read More
Viral Video: బెంగళూరు ర్యాపిడో కేసులో సంచలన వీడియో… డ్రైవర్‌పై మొదట దాడి చేసింది మహిళా ప్రయాణికురాలేనా?

Viral Video: బెంగళూరు ర్యాపిడో కేసులో సంచలన వీడియో… డ్రైవర్‌పై మొదట దాడి చేసింది మహిళా ప్రయాణికురాలేనా?

బెంగళూరులో ఓ మహిళా ప్రయాణికురాలిని ర్యాపిడో డ్రైవర్‌ చెంపదెబ్బ కొట్టడం ఇటీవల హాట్‌ టాపిక్‌గా మారింది. బెంగళూరులోని జయనగర్‌లోని బాటా షోరూమ్ సమీపంలో జరిగిందీ ఘటన. ర్యాష్‌ డ్రైవింగ్‌పై ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో గొడవ పెద్దదైంది. దీంతో రోడ్డుపై అందరూ చూస్తుండగానే మహిళను చెంపదెబ్బ కొట్టాడు ర్యాపిడో డ్రైవర్‌.. సోషల్‌ మీడియాల్లో వైరల్‌గా మారింది ఆ వీడియో. అయితే తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ మహిళా ప్రయాణికురాలే ర్యాపిడో డ్రైవర్‌పై మొదట…

Read More
Vidura Niti: పిల్లల్లో ఈ లక్షణాలుంటే వంశానికే వెలుగు.. అలాంటి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు!

Vidura Niti: పిల్లల్లో ఈ లక్షణాలుంటే వంశానికే వెలుగు.. అలాంటి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు!

జీవితంలోని దాదాపు అన్ని అంశాలు విదురు నీతిలో చర్చించబడ్డాయి. ధృతరాష్ట్రుడు, విదురుడి మధ్య జరిగిన సంభాషణలోని ఈ భాగం భారతీయ సంస్కృతి, నైతిక విద్యకు సంబంధించిన లోతైన సందేశాన్ని ఇస్తుంది. విదుర నీతిలోని ఈ సందేశం నేటి తల్లిదండ్రులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ధృతరాష్ట్రుడి ప్రశ్నలు.. విదురుడి సమాధానాలు పిల్లల లక్షణాలు అతని సొంత జీవితాన్ని మాత్రమే కాదు మొత్తం కుటుంబం జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ లక్షణాలను పిల్లలలో పెంపొందించినట్లయితే…..

Read More
Watermelon: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం వల్ల.. ఎన్ని లాభాలో మీకు తెలుసా?

Watermelon: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం వల్ల.. ఎన్ని లాభాలో మీకు తెలుసా?

మనం రాత్రి పడుకున్నప్పుడు శరీరంలో జరిగే ప్రక్రియల కారణంగా ఆమ్లాలు పేరుకుపోయి మనం ఉదయం లేవగానే చికాకుగా, ఎసిడిటీగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు పరిగడుపున పుచ్చకాయను తినడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే క్షార గుణాలు మన శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపసమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. అంతే కాకుండా ఈ పండులో ఉండే సిట్రులిన్' అనే పదార్థం రక్తనాళాలు సమర్థవంతంగా పనిచేసేలా…

Read More
Jr.NTR: బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.. ఏ మూవీ అంటే..

Jr.NTR: బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.. ఏ మూవీ అంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తారక్.. ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో అద్భుతమైన నటనతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇటీవలే దేవర సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది….

Read More
Telangana: మద్యం మత్తులో నిత్యం భార్యకు నరకం చూపించిన భర్త.. చివరికి ఏం చేసిందో తెలుసా?

Telangana: మద్యం మత్తులో నిత్యం భార్యకు నరకం చూపించిన భర్త.. చివరికి ఏం చేసిందో తెలుసా?

భర్త వేధింపులు తట్టుకోలేక విసిగి వేసారిన భార్య తెగించింది. అందరు చూస్తుండగానే భర్తపై కత్తితో దాడి చేసింది. అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరా మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన పోరాళ్ళ రవిపై అతని భార్య లక్ష్మి కత్తితో…

Read More
Weekly Horoscope: వారికి ఈ వారం ధన యోగం..12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: వారికి ఈ వారం ధన యోగం..12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1, 2025 వరకు): మేష రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో కొద్దిగా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిచ్చే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More
Wallet in Back Pocket: మీరు ఫ్యాంటు వెనుక పాకెట్‌లో పర్స్ పెడుతున్నారా? బీ కేర్‌ ఫుల్ బ్రో..

Wallet in Back Pocket: మీరు ఫ్యాంటు వెనుక పాకెట్‌లో పర్స్ పెడుతున్నారా? బీ కేర్‌ ఫుల్ బ్రో..

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఆఫీసులో లేదా ఇంట్లో కూర్చునే విధానంలో మార్పులు వల్ల ఇలా జరుగుతుంది. అలాగే రాత్రి నిద్రపోయే విధానం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి మందులు తీసుకోవడం తీసుకోవడం వంటివి చేస్తుంటారు.ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. కొంత కాలం తరువాత తిరిగి సమస్య వస్తుంది. కానీ మీకు తెలుసా? తప్పుడు యాంగిల్‌లో కూర్చోవడం మాత్రమే…

Read More
ఈ నీరు అమృతం కన్నా పవర్‌ఫుల్.. ఉదయాన్నే పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

ఈ నీరు అమృతం కన్నా పవర్‌ఫుల్.. ఉదయాన్నే పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. వాటికి చెక్ పెట్టేందుకు మంచి జీవనశైలిని అనుసరించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.. అలాంటి ఆహార పదార్థాలలో మెంతులు ఒకటి.. మెంతులను మసాలా దినుసుగా.. భారతీయ గృహాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు.. మెంతులతోపాటు.. ప్రజలు మెంతికూరను కొన్నిసార్లు కూరగాయలలో, కొన్నిసార్లు పరాటాలలో కలిపి తింటారు.. ఇంకా మెంతులతో లడ్డూలు కూడా తయారు చేసుకుని తింటారు.. అయితే.. మెంతులు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనలోని కొంత మందికి చాలా…

Read More