సైబర్ నేరగాళ్లకే చుక్కలు చూపించిన సామాన్యుడు.. రెప్పపాటులో రూ. లక్షలు సేఫ్‌!

సైబర్ నేరగాళ్లకే చుక్కలు చూపించిన సామాన్యుడు.. రెప్పపాటులో రూ. లక్షలు సేఫ్‌!

సాధారణంగా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే ఎవరైనా అకౌంట్లు ఖాళీ చేసుకోవాల్సిందే..! కానీ ఓ సామాన్య ఉద్యోగి మాత్రం సైబర్ నేరగాళ్లకే చుక్కలు చూపించాడు. ప్రాసెస్ మొత్తం అయిపోయింది జస్ట్ కొద్ది నిమిషాల్లోనే ఐదు లక్షల రూపాయలు కొట్టేద్దాం అనుకున్న కేటుగాళ్ళకి తన తెలివితేటలతో జలక్ ఇచ్చాడు. వారు ప్రాసెస్ పూర్తి చేసే లోపే అడ్డుకట్ట వేసి తన ఖాతాలో డబ్బులు ఖాళీ అవకుండా సేవ్ చేసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా..! కృష్ణా జిల్లా పెనమలూరు…

Read More
Packet milk: ప్యాకెట్‌ పాలను పచ్చిగా తాగాలా? మరగబెట్టి తాగాలా? ఎలా తీసుకుంటే మంచిది..

Packet milk: ప్యాకెట్‌ పాలను పచ్చిగా తాగాలా? మరగబెట్టి తాగాలా? ఎలా తీసుకుంటే మంచిది..

చాలా మందికి అల్పాహారంగా ఓట్స్ లేదా కార్న్‌ఫ్లేక్స్ తినడం అలవాటు. కాబట్టి వీరికి తప్పనిసరిగా పాలు అవసరం. ఇంట్లో పిల్లలు ఉంటే ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తప్పకుండా ఇవ్వాలి. అలాగే చాలా మందికి రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగే అలవాటు ఉంటుంది. కొందరైతే కొద్దిగా పసుపు కలిపి పాలు తాగుతుంటారు. రోజూ పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తక్కువేమీ కాదు. శరీరంలో కాల్షియం లోపాన్ని పూరించడానికి పాలు సహాయపడుతుంది. పాలలో కాల్షియం,…

Read More
Viral: బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?

Viral: బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?

ఎన్నో ఏళ్లుగా ఓ గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న బిచ్చగాడు అనారోగ్యంతో మృతి చెందితే ఊరంతా కలిసి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లెనపాడు గ్రామానికి చెందిన యాచకుడు తాటికొండ భాస్కర్ అనారోగ్యం తో మృతి చెందాడు. వికలాంగుడైన భాస్కర్ దశాబ్దాల కాలంగా గొల్లెన పాడు గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి కుటుంబం, బంధువులు…

Read More
Horoscope Today: ఒకట్రెండు ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఒకట్రెండు ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 20, 2024): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనల వల్ల లాభపడతారు. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు…

Read More
Jr. NTR: అవేమీ చేతకాని మనిషి మోహన్ బాబు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

Jr. NTR: అవేమీ చేతకాని మనిషి మోహన్ బాబు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల దేవరతో మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా ఇది. ఇక దేవర సినిమా రెండు…

Read More
భారత్, జర్మనీ సంబంధాలకు ఇది చారిత్రాత్మక ఘట్టం..  న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో జర్మనీ మంత్రి

భారత్, జర్మనీ సంబంధాలకు ఇది చారిత్రాత్మక ఘట్టం.. న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో జర్మనీ మంత్రి

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీ ఎడిషన్ స్టట్‌గార్ట్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. జర్మన్ వెర్షన్ ఈ గ్రాండ్ ప్లాట్‌ఫారమ్‌ను Tv9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరున్ దాస్ ప్రారంభించారు. ఈ సదస్సుకు జర్మనీ మంత్రి ఫ్లోరియన్ హాస్లర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్, జర్మనీల మధ్య ఎప్పటి నుంచో బలమైన స్నేహబంధం ఉందన్నారు. రెండు దేశాలు సన్నిహిత మిత్రులు అన్న ఆయన, భారత్, జర్మనీ సంబంధాలకు ఇది చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ…

Read More
Andhra Pradesh: దారుణం..! ఆలస్యంగా వచ్చారనీ మండుటెండలో నిలబెట్టి.. విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ప్రిన్సిపల్

Andhra Pradesh: దారుణం..! ఆలస్యంగా వచ్చారనీ మండుటెండలో నిలబెట్టి.. విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ప్రిన్సిపల్

జి.మాడుగుల, నవంబర్‌ 18: క్రమశిక్షణ పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ పాఠశాల యాజమన్యం అమానవీయ ఘటనకు పాల్పడింది. పాఠశాలలో ఉదయం ప్రతిజ్ఞ సమయానికి రాలేదని బాలికల జుత్తును ప్రిన్సిపల్‌ కత్తిరించింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలోని కస్తూర్బా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో వెలుగు చూసింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల జుత్తును ప్రిన్సిపాల్‌ కత్తిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులు తెలిపిన కథనం ప్రకారం.. నవంబర్‌ 15న (శుక్రవారం) కార్తీక పౌర్ణమి పండగ…

Read More
Maharashtra Elections: ‘మహా’ ఉత్కంఠపోరులో పెను విషాదం.. గుండెపోటుతో ఇండిపెండెంట్‌ అభ్యర్ధి మృతి

Maharashtra Elections: ‘మహా’ ఉత్కంఠపోరులో పెను విషాదం.. గుండెపోటుతో ఇండిపెండెంట్‌ అభ్యర్ధి మృతి

బీడ్‌, నవంబర్‌ 20: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం (నవంబర్‌ 20) జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తమ ఇష్టమైన అభ్యర్ధికి ఓటు వేసేందుకు ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్‌ ముగిసింది. అయితే ఇదిలా ఉండగా ఓ పోలింగ్‌ కేంద్రం విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలారు. షిండేను వెంటనే…

Read More
Sania Mirza: ‘నా నవ్వుకు కారణం నువ్వే’.. కుమారుడి పుట్టిన రోజున సానియా మీర్జా ఎమోషనల్.. ఫొటోస్ వైరల్

Sania Mirza: ‘నా నవ్వుకు కారణం నువ్వే’.. కుమారుడి పుట్టిన రోజున సానియా మీర్జా ఎమోషనల్.. ఫొటోస్ వైరల్

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా ప్రస్తుతం తన ఫ్యామిలీతోనే ఎక్కువగా ఉంటోంది. టెన్నిస్ కు వీడ్కోలు పలికిన తర్వాత తన కుమారుడే తన ప్రపంచమైపోయాడు. ఇక పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకుల వ్యవహారంతో కొంత డిస్ట్రబ్ అయినప్పటికీ తన కుమారుడికి మంచి భవిష్యత్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా తన కొడుకు ఇజహాన్ ఆరో పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసింది సానియా. అనంతరం కొడుకు బర్త్ డే ఫొటోలను సోషల్ మీడియాలో…

Read More
News9 Global Summit: టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్.. జర్మనీ వేదికగా గళం వినిపించనున్న భారత మీడియా సంస్థ

News9 Global Summit: టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్.. జర్మనీ వేదికగా గళం వినిపించనున్న భారత మీడియా సంస్థ

ఢిల్లీలో వాట్‌ ఇండియా థింక్స్‌ థీమ్‌తో గ్లోబల్‌ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిన TV9 గ్రూప్‌నకు చెందిన న్యూస్‌9 .. ఇప్పుడు జర్మనీ లోని స్టుట్‌గాట్‌ నగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సు గురువారం నుంచి (నవంబర్‌ 21 నుంచి 23వ తేదీ వరకు) శనివారం వరకు జరగనుంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఇలాంటి అంతర్జాతీయ సదస్సును భారతదేశానికి చెందిన ఓ మీడియా సంస్థ నిర్వహించడం చారిత్రాత్మకం కానుంది. భారత్‌-…

Read More