
Panasonic: రూ. 43 వేలకే 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. ఏకంగా రూ. 20 వేలకిపైగా డిస్కౌంట్..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ పానసోకిన్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ను అందిస్తోంది. పానాసోనిక్ 55 ఇంచెస్ టీవీపై అమెజాన్లో 29 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు పలు కార్డులపై అదనంగా డిస్కౌంట్ అందిస్తోంది. పానసోనిక్ 55 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 62,990కాగా అమెజాన్లో 29 శాతం డిస్కౌంట్తో రూ. 44,990కి లభిస్తోంది. అయితే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1750…