Horoscope Today: వారికి వ్యక్తిగత, ఆర్థిక స‍మస్యలు పరిష్కారం.. 12రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి వ్యక్తిగత, ఆర్థిక స‍మస్యలు పరిష్కారం.. 12రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 23, 2025): మేష రాశి వారికి ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. హోదా పెరగడానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది….

Read More
T20I Cricket: ఒకే మ్యాచ్‌లో 3 సూపర్ ఓవర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..

T20I Cricket: ఒకే మ్యాచ్‌లో 3 సూపర్ ఓవర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..

Nepal vs Netherlands: స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న T20 ట్రై సిరీస్ 2025లో నేపాల్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ టైగా ముగియడమే కాకుండా, మూడు సూపర్ ఓవర్ల తర్వాత మ్యాచ్ ఫలితం తేలడం ఓ చారిత్రాత్మక సంఘటనగా నిలిచింది. క్రికెట్ చరిత్రలో మూడు సూపర్ ఓవర్లు ఆడిన మొదటి T20 మ్యాచ్ ఇదే. ఇది అభిమానులను ఉత్సాహాన్ని మరింత పీక్స్‌కి తీసుకెళ్లింది. ఈ ఉత్తేజకరమైన మ్యాచ్ టిట్‌వుడ్ మైదానంలో జరిగింది. ఒక…

Read More
Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (డిసెంబర్ 27, 2024): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా రోజంతా సంతృప్తికరంగా…

Read More
Jio Plan: జియో అద్భుతమైన ప్లాన్.. 300GB డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం

Jio Plan: జియో అద్భుతమైన ప్లాన్.. 300GB డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం

రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు కూడా OTT సేవలను అందిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో ప్రీమియం సేవలు, కనెక్టివిటీని కోరుకునే వినియోగదారులకు కంపెనీ రూ.1549 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ సరైనది. దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతి బిల్లింగ్ సైకిల్ కు 300GB హై-స్పీడ్ డేటా అందిస్తోంది. వినియోగదారులు ఈ డేటా పరిమితిని మించిపోతే, అదనపు డేటాకు GB కి రూ.10 రుసుము వర్తిస్తుంది….

Read More
ఇంత దారుణమా..? రూ.15 కోసం మహిళ ముక్కును నరికిన కిరాణా షాపు యజమాని

ఇంత దారుణమా..? రూ.15 కోసం మహిళ ముక్కును నరికిన కిరాణా షాపు యజమాని

బీహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ.15 కోసం ఒక దుకాణదారుడు మహిళ ముక్కును నరికాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి పిల్లలు స్థానికంగా ఉన్న దుకాణంలో వారికి కావాల్సినవి ఏవో కొనుగోలు చేశారు. అయితే, వాటికి డబ్బులు చెల్లించలేదు..ఆ మహిళ వద్ద చిల్లర డబ్బులు లేవని, తర్వాత చెల్లిస్తానని దుకాణదారునికి హామీ ఇచ్చింది. అందుకు ససేమీరా అంగీకరించని దుకాణదారుడు మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఇరువురి మధ్య…

Read More
Horoscope Today: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 28, 2025): మేష రాశి వారు ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయానికి లోటుండకపోవచ్చు….

Read More
Daaku Maharaaj: నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్.. డాకు మహారాజ్ ప్రీక్వెల్..

Daaku Maharaaj: నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్.. డాకు మహారాజ్ ప్రీక్వెల్..

నందమూరి నటసింహం బాలకృష్ణ..దర్శకుడు బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా నటించగా..బాబీ డియేల్ విలన్‌ పాత్రలో నటించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాంబినేషన్‌ ఆస‌క్తిని రేకెత్తించడంతో పాటు విడుదలకు ముందే అడియన్స్ ముందుకు వచ్చిన ట్రైలర్స్‌ కూడా జనాన్ని అట్రాక్ట్‌ చేశాయి. దీంతో సినిమాను చూసేందుకు ఇటు కుటుంబ ప్రేక్షకులు..అటు…

Read More
Ram Pothineni : ‘మీకు సుపరిచితుడు… మీలో ఒకడు… మీ సాగర్’.. రామ్ నయా మూవీ లుక్ అదిరిందిగా

Ram Pothineni : ‘మీకు సుపరిచితుడు… మీలో ఒకడు… మీ సాగర్’.. రామ్ నయా మూవీ లుక్ అదిరిందిగా

ఉస్తాద్ రామ్ పోతినేని వెర్సటైల్ యాక్టర్. క్యారెక్టర్లు, లుక్స్ పరంగా ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపించే హీరో. ఇప్పుడు మరో కొత్త లుక్, క్యారెక్టర్‌తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా హీరో క్యారెక్టర్ లుక్ తాజాగా విడుదల చేశారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్న సినిమా హీరోగా రామ్ 22వది….

Read More
OTT: డిజిటల్‌ రిలీజ్‌ కోసం స్పెషల్ ప్లానింగ్‌.. థియెట్రికల్‌ పోటీగా ఓటీటీ బిజినెస్‌

OTT: డిజిటల్‌ రిలీజ్‌ కోసం స్పెషల్ ప్లానింగ్‌.. థియెట్రికల్‌ పోటీగా ఓటీటీ బిజినెస్‌

పాన్ ఇండియా సినిమాల విషయంలో థియెట్రికల్ మార్కెట్‌కు పోటీగా ఓటీటీ మార్కెట్‌ కూడా పెరుగుతోంది. సినిమా సెట్స్ మీద ఉండగానే ఓటీటీ డీల్స్ సెట్‌ అయిపోతుండటంతో అందుకు తగ్గట్టుగా మేకింగ్‌ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా మల్టీ లింగ్యుల్‌ స్ట్రీమింగ్ కోసం కొన్ని క్లోజప్‌ షాట్స్‌లో లిప్‌ సింక్‌ ఉండేలా రెండు మూడు వర్షన్స్‌ షూట్ చేసి పెట్టుకుంటున్నారు. ఓటీటీ ప్రమోషన్స్‌ విషయంలోనూ ముందు నుంచే పక్కా ప్లానింగ్‌తో ఉంటున్నారు మేకర్స్‌. షూటింగ్…

Read More
IPL 2025 Playoff Scenario: ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా.. లిస్ట్‌లో డేంజరస్ టీం

IPL 2025 Playoff Scenario: ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా.. లిస్ట్‌లో డేంజరస్ టీం

3 Teams Playoff Chances in Danger: ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు రెండు వారాలు గడిచాయి. ఈ రెండు వారాల్లో చాలా గొప్ప మ్యాచ్‌లు ఫ్యాన్స్ చూశారు. కొన్ని జట్లు బాగా ఆడగా, కొన్ని జట్లు మాత్రం నిరాశపరిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ కారణంగా ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు…

Read More