
Ayurvedic Detox Tea: ఆయుర్వేద డిటాక్స్ టీతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ఈ సమస్యలకు చెక్!
ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, చాలా మందికి వివిధ రకాల మందులు తీసుకునే అలవాటు ఉంటుంది. అవి చాలా దుష్ప్రభావాలను కలిగిస్తాయి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. అనేక సాధారణ సమస్యలను ఎదుర్కోవటానికి ఆయుర్వేద టీని తీసుకోవచ్చు. ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్‌సర్ ఇటీవల అనేక సమస్యల నుండి ఉపశమనం కలిగించే ఆయుర్వేద డిటాక్స్ టీ గురించి చెప్పారు. ఈ టీ ప్రయోజనాలు, దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. ఈ ఆయుర్వేద…