Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య సినిమా ఎలా ఉందంటే..

Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య సినిమా ఎలా ఉందంటే..

దక్షిణాది చిత్రపరిశ్రమలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రత్యేకం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అటు తమిళం.. ఇటు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కమర్షియల్ కాకుండా విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు కంగువా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కోసం సూర్య చాలానే కష్టపడ్డాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో…

Read More
ఒక్క ఛాన్స్ తోనే దుమ్మురేపుతోన్న డైరెక్టర్

ఒక్క ఛాన్స్ తోనే దుమ్మురేపుతోన్న డైరెక్టర్

ఎప్పుడూ సీనియర్లేనా.. మాకూ ఓ అవకాశం ఇచ్చి చూడండి… దుమ్ము రేపుతాం అంటున్నారు యువ దర్శకులు. బాక్సాఫీస్‌ దగ్గర బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు తీయగలం అని ప్రూవ్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు దీపావళి సక్సెస్‌లే కాదు.. ఇయర్‌ మొత్తం చూసినా యంగ్‌ కెప్టెన్సీ హుషారుగా కనిపిస్తోంది. లైఫ్‌లో చాలా విషయాలు ఇవ్వలేని కిక్‌ని డబ్బు ఇస్తుందని చెబుతూ ప్రీ రిలీజ్‌ నుంచే ఆసక్తి పెంచిన మూవీ లక్కీ భాస్కర్‌. ఓ సెక్టార్‌ పీపుల్‌కి మాత్రమే కనెక్ట్ అయ్యే సబ్జెక్టుని…

Read More
Watermelon: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం వల్ల.. ఎన్ని లాభాలో మీకు తెలుసా?

Watermelon: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం వల్ల.. ఎన్ని లాభాలో మీకు తెలుసా?

మనం రాత్రి పడుకున్నప్పుడు శరీరంలో జరిగే ప్రక్రియల కారణంగా ఆమ్లాలు పేరుకుపోయి మనం ఉదయం లేవగానే చికాకుగా, ఎసిడిటీగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు పరిగడుపున పుచ్చకాయను తినడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే క్షార గుణాలు మన శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపసమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. అంతే కాకుండా ఈ పండులో ఉండే సిట్రులిన్' అనే పదార్థం రక్తనాళాలు సమర్థవంతంగా పనిచేసేలా…

Read More
Celery Juice: ఇది కొత్తిమీర కాదు, అలాంటిదే.. ఈ జ్యూస్‌ రోజూ ఒక్కగ్లాస్‌ తాగితే చాలు.. బోలెడన్నీ లాభాలు..!

Celery Juice: ఇది కొత్తిమీర కాదు, అలాంటిదే.. ఈ జ్యూస్‌ రోజూ ఒక్కగ్లాస్‌ తాగితే చాలు.. బోలెడన్నీ లాభాలు..!

సెలరీ అనేది అపియాసి కుటుంబానికి చెందిన కూర. ఇది చూడడానికి కొంచెం కొత్తిమీరలా ఉంటుంది. సెలరీలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో ఫైబర్‌ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ కె, సి, పొటాషియం, ఫోలేట్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సెలరీ జ్యూస్‌ తరచూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని, శరీరానికి కావలసిన పోషకాలు అందించవచ్చని నిపుణులు అంటున్నారు. సెలరీ జ్యూస్‌ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది….

Read More
Jio Plan: జియో అద్భుతమైన ప్లాన్.. 300GB డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం

Jio Plan: జియో అద్భుతమైన ప్లాన్.. 300GB డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం

రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు కూడా OTT సేవలను అందిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో ప్రీమియం సేవలు, కనెక్టివిటీని కోరుకునే వినియోగదారులకు కంపెనీ రూ.1549 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ సరైనది. దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతి బిల్లింగ్ సైకిల్ కు 300GB హై-స్పీడ్ డేటా అందిస్తోంది. వినియోగదారులు ఈ డేటా పరిమితిని మించిపోతే, అదనపు డేటాకు GB కి రూ.10 రుసుము వర్తిస్తుంది….

Read More
కంటి ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ A రిచ్ ఫుడ్స్..! మీ ఫుడ్ డైట్ లో వెంటనే చేర్చండి..!

కంటి ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ A రిచ్ ఫుడ్స్..! మీ ఫుడ్ డైట్ లో వెంటనే చేర్చండి..!

పాలు, జున్ను, పెరుగులో విటమిన్ ఎ తో పాటు జింక్ కూడా ఉంటుంది. జింక్ విటమిన్ ఎ రెటీనాకు చేరడానికి సహాయపడుతుంది. అయితే పాలు, పెరుగును మితంగా తీసుకోవడం మంచిది. పాలకూర, ఇతర ముదురు ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్ ఎ తో పాటు లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కళ్ళను హానికరమైన కాంతి నుండి రక్షిస్తాయి. ఆకుకూరలను స్మూతీస్‌లో వేసుకోవచ్చు, సలాడ్స్‌లో కలుపుకోవచ్చు లేదా వెల్లుల్లితో కలిపి వండుకోవచ్చు. క్యారెట్లు కంటికి చాలా…

Read More
Job Productivity: జాబ్ మీద ఆసక్తిపోతుందా… ఇలా చేస్తే కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు…

Job Productivity: జాబ్ మీద ఆసక్తిపోతుందా… ఇలా చేస్తే కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు…

మనలో చాలా మంది రోజంతా ఎంతో కష్టపడి పనిచేస్తుంటాం. అయినా కూడా ఆఫీసుల్లో, కొలీగ్స్, బాస్ ల దగ్గర పనిదొంగ అనే ముద్ర వేయించుకుంటాం. ఇలా జరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి. పని విషయంలో మనం చేసే చిన్న పాటి పొరపాట్లే పెద్ద నిర్లక్ష్యాలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా అవసరమైన సమయాల్లో ఇవి మీ ఉద్యోగాన్ని కోల్పోవడానికి కూడా కారణమవుతుంటాయి. మరి వీటిని తగ్గించుకుని పనిలో ప్రొడక్టవిటీని ఆఫీసులో గౌరవాన్ని పెంచుకునే టిప్స్ ఇక్కడున్నాయి. అవేంటో చూసేయండి….

Read More
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం.. ఎక్కడికైనా నడిచి వెళ్లాల్సిందే.. శత్రుదుర్భేద్యంగా వాషింగ్టన్‌..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం.. ఎక్కడికైనా నడిచి వెళ్లాల్సిందే.. శత్రుదుర్భేద్యంగా వాషింగ్టన్‌..

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ట్రంప్‌ ప్రమాణ స్వీకార నేపథ్యంలో…అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. డ్రోన్లతో గగనతలంలో నిఘాను కట్టుదిట్టం చేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10.30 గంటలకు) పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే.. గతంలో జరిగిన నిరసన కార్యక్రమాలు, దాడులు, కొత్త ఏడాదిలో…

Read More
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ సరికొత్త గేమ్ ఫ్లాన్..  మంత్రి పదవికి బదులు ఎంపీ పదవి..!

నాగబాబు కోసం పవన్ కల్యాణ్ సరికొత్త గేమ్ ఫ్లాన్.. మంత్రి పదవికి బదులు ఎంపీ పదవి..!

మెగా బ్రదర్ నాగబాబుకు ముఖ్యమైన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి కేబినెట్‌లోకి తీసుకోవాలని భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో ఒక స్థానం ఇస్తారనుకున్నారు. మారిన పరిస్థితులతో నాగబాబుకు కేబినెట్‌ హోదా ఉండే కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి అయితే బావుంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ పదవి వచ్చేలోపు.. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా కీలకమైన కార్పొరేషన్‌…

Read More
బిర్యానీ vs పులావ్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? తేడాలు ఏంటి..?

బిర్యానీ vs పులావ్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? తేడాలు ఏంటి..?

బిర్యానీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టమైన వంటకం. దాని ఘాటైన మసాలాలు, ప్రత్యేకమైన వాసనలు, రుచికరమైన ముద్దలు విందు భోజనాన్ని తలపిస్తాయి. కానీ బిర్యానీ తరచుగా తినడం శరీరానికి మంచిదేనా..? బదులుగా మరో ఆరోగ్యకరమైన ఎంపిక ఏదైనా ఉందా..? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కాలంలో బిర్యానీ తినడం చాలా సాధారణమైంది. ఓసారి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తినే ఈ వంటకం. ఇప్పుడు వారానికి ఒకట్రెండుసార్లు తినే అలవాటుగా మారిపోయింది. చిన్నపాటి వేడుకలు, బోర్…

Read More