
Tollywood: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
మధ్య ప్రదేశ్ కు చెందిన చిత్ర శుక్లా మా అబ్బాయి అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా మారింది. 2017లో రిలీజైన ఈ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటించాడు. దీని తర్వాత రంగుల రాట్నం, సిల్లీ ఫెల్లోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, హంట్, ఉనికి, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, కలియుగం పట్టణంలో తదితర సినిమాల్లో నటించింది చిత్ర ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ నటించేందుకు రెడీ అయిపోయిందీ ముద్దుగుమ్మ. నా నా అనే మూవీతో…