
Isha Ambani: అమెరికాలో ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లకో తెలుసా?
ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ తన తండ్రిలాగే మంచి పారిశ్రామికవేత్తగా ముద్ర వేసుకుంది. ఇషా అంబానీకి భారత్‌తో సహా అనేక దేశాల్లో విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయి. అయితే తాజాగ ఆమె అమెరికాలోని తన విలాసవతమైన ఇంటిని విక్రయించింది. హాలీవుడ్‌లోని ప్రముఖ జంట ఇషా అంబానీ ఇంటిని కొనుగోలు చేసింది. అది కూడా భారీ ధరకే. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హాలీవుడ్‌లోని బెవర్లీ హిల్స్‌లో ఇషా అంబానీకి భారీ ఇల్లు ఉంది. 5.2 ఎకరాల్లో విస్తీర్ణంలో…