
IND vs PAK: మరి కొద్దిసేపట్లో మ్యాచ్.. దుబాయ్‌లో వెదర్ ఎలా ఉంది? పిచ్ రిపోర్ట్, భారత ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎప్పుడు 2.30 అవుతుందా అని ఎదురుచూస్తున్నట్లు ఉన్నారు. ఎందుకంటే.. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అదే టైమ్‌కి స్టార్ట్ అవుతుంది కానుక. సో.. మీరు కూడా భారత్-పాక్ మ్యాచ్ కోసమే వెయిట్ చేస్తున్నారా? మరి కొన్ని గంటల్లో ఆరంభం కానున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో దిగబోతుంది? ప్రస్తుతం దుబాయ్ వెదర్ ఎలా ఉంది? పిచ్ రిపోర్ట్ ఏంటి? రోహిత్ శర్మ…