
Redmi Buds 6: రెడ్‌మీ నుంచి బడ్జెట్ ఇయర్ బడ్స్.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్
రెడ్‌మీ బడ్స్ 6 ఇయర్ బడ్స్‌లో డ్యూయల్ డ్రైవర్‌లను అందించనున్నారు. అలాగే ఇందులో 12.4 mm డైనమిక్ డ్రైవర్, 5.5 mm మైక్రో-పైజోఎలెక్ట్రిక్ సిరామిక్ యూనిట్‌ను ఇచ్చారు. స్పేషియల్ ఆడియో టెక్నాలజీని ప్రత్యేకంగా అందించారు. ఇది రియలిజంతో కూడిన మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇక ఈ ఇయర్‌బడ్‌లు 49dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తాయి. దీంతో క్లారిటీతో కూడిన వాయిస్ కాల్స్‌ను పొందొచ్చు. ఇందులో AI యాంటీ-విండ్ నాయిస్ టెక్నాలజీతో పెద్ద గాలి వీచే సమయంలో…