తన వ్యాపారం నడుస్తలేదని.. ఎదురుగా ఉన్న వ్యాపారంపై కోపం.. ఏం చేశాఓ తెలుసా

తన వ్యాపారం నడుస్తలేదని.. ఎదురుగా ఉన్న వ్యాపారంపై కోపం.. ఏం చేశాఓ తెలుసా

ఓ వ్యాపారి తన వ్యాపారం నడుస్తలేదని కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకోవడమే కాదు. షాప్‌ను తగులబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ఏకంగా ఎదుటి షాప్ ఫై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో షాప్‌లోని బట్టలన్నీ కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. చొప్పదండి మండలం కేంద్రంలో కోడూరి శ్రీనివాస్ గాలిపేల్లి కనకయ్య అను ఇద్దరు వస్త్ర వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిరువురి దుకాణాలు ఎదురెదురుగా ఉంటాయి. గత కొద్ది రోజులుగా కోడూరి…

Read More
Diwali 2024: దీపావళికి ఇంటిని అందంగా అలంకరించుకోవాలనుకుంటున్నారా..! సింపుల్ టిప్స్ మీ కోసం

Diwali 2024: దీపావళికి ఇంటిని అందంగా అలంకరించుకోవాలనుకుంటున్నారా..! సింపుల్ టిప్స్ మీ కోసం

ఈ దీపావళికి ఇంటి ఆవరణలో అందమైన ముగ్గులు వేయండి. రంగురంగుల ముగ్గులు ఇంటి పండుగ శోభను మరింత పెంచుతుంది. దేవుడి పూజ గదిలో దేవుడి ముందు కూడా చిన్న రంగోలి వేయండి. సాంప్రదాయ, ఇంటి అలంకరణ, ముగ్గులకు ఎంచుకునే రంగులు పండగ స్ఫూర్తిని జోడించడానికి మంచి మార్గం. ముగ్గుల చుట్టూ దీపాలను వెలిగించడం వలన రంగోలి అలంకరణను మరింత అందంగా మార్చుకోవచ్చు. ముగ్గులను అందంగా తీర్చిదిద్దదానికి పువ్వులను ఉపయోగించవచ్చు. అంతేకాదు రకరకాల కలర్స్ ను కూడా ఉపయోగించవచ్చు….

Read More
Travel India: మనదేశంలో సరస్సుల నగరాలు ఇక్కడ యాత్ర చిరస్మరణీయంగా మారుతుంది..

Travel India: మనదేశంలో సరస్సుల నగరాలు ఇక్కడ యాత్ర చిరస్మరణీయంగా మారుతుంది..

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చాలా అందమైన సరస్సులు ఉన్నాయి. దీనిని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మోతియా తలాబ్, మున్షీ హుస్సేన్ ఖాన్ సరస్సు, ఛోటా తలాబ్, బడా తలాబ్, ఎగువ సరస్సు, దిగువ సరస్సు, షాపురా సరస్సు, భోజ్తాల్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాదు భోపాల్‌లోని భీంబేట్కా గుహలు, వాన్ విహార్ నేషనల్ పార్క్, సాంచి స్థూపం, రాణి కమలాపతి ప్యాలెస్ మొదలైన ప్రదేశాలను సందర్శించవచ్చు. Source link

Read More
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 6, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు ఊరట లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More
Pineapple Risks: ఈ సమస్యలు ఉన్నవారు పైనాపిల్ తింటే అంతే సంగతులు..!

Pineapple Risks: ఈ సమస్యలు ఉన్నవారు పైనాపిల్ తింటే అంతే సంగతులు..!

పైనాపిల్ పండు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే పైనాపిల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, కొందరికి పైనాపిల్ ఆనారోగ్య సమస్యలు కూడా తెచ్చి పెడుతుంది. పైనాపిల్ పండులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. చాలా మంది ఈ పండులో ఉన్న తీపి మరియు పుల్లని రుచిని ఇష్టపడతారు. అలాగే, ఇది విటమిన్ సి ఖనిజాల యొక్క అద్భుతమైన మూలంగా పరిగణిస్తారు. పైనాపిల్‌లోని బ్రోమెలైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. పైనాపిల్ పండులో…

Read More
Lady Singham: సింగం సిరీస్ లో లేడి సింగం..

Lady Singham: సింగం సిరీస్ లో లేడి సింగం..

సింగం ఎగైన్ సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు రోహిత్ శెట్టి వరుస సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు సెట్స్ మీదకు వెళతాయన్న క్లారిటీ లేకపోయినా… క్రేజీ కాంబినేషన్స్‌లో బిగ్ ప్రాజెక్ట్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్టుగా రివీల్ చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని కూడా ఎనౌన్స్ చేశారు రోహిత్‌. సింగం ఎగైన్‌ సక్సెస్ బాలీవుడ్‌లో కమర్షియల్ ఫార్ములా సినిమాలకు కొత్త జోష్ ఇచ్చింది. ఈ సినిమాతో హీరోలు అజయ్‌ దేవగన్‌, అక్షయ్‌ కుమార్‌,…

Read More
Newborn: అయ్యో దేవుడా! వారం రోజుల పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Newborn: అయ్యో దేవుడా! వారం రోజుల పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

లక్నో, నవంబర్‌ 3: కళ్లు కూడా తెరవని 7 రోజుల పసికందు పట్ల కన్నవాళ్లు అమానుషంగా ప్రవర్తించారు. ఓ వంతెన పై నిలబడి కిందకు అమాంతం విసిరేశారు. అయితే బిడ్డ నేరుగా కిందపడిపోకుండా ఓ చెట్టు కొమ్మలో ఇరుక్కుంది. చెట్టుపై నుంచి బిడ్డ ఏడుపు విన్న స్థానికులు తీవ్ర గాయాలపాలైన శిశువును కాపాడారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో రెండు నెలల క్రితం అంటే ఆగస్ట్‌ 26న…

Read More
Usha Vance: అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రా అల్లుడే.. సెకండ్‌ లేడీ మన తెలుగమ్మాయి ఉషా గురించి మీకు తెలుసా..?

Usha Vance: అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రా అల్లుడే.. సెకండ్‌ లేడీ మన తెలుగమ్మాయి ఉషా గురించి మీకు తెలుసా..?

డొనాల్డ్ ట్రంప్ చరిత్ర లిఖించారు.. అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టనున్నారు. హోరాహోరీగా జరిగిన అధ్యక్షుడి ఎన్నికల పోరులో కమలా హారిస్‌పై ట్రంప్‌ విజయం సాధించారు.. మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించి.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు 226 ఎలక్టోరల్ ఓట్లు పోలయ్యాయి….

Read More
Andhra Pradesh: అయ్యో..రెండేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న కుక్కలు.. చూస్తేనే గుండె తరుక్కుపోతుంది..!

Andhra Pradesh: అయ్యో..రెండేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న కుక్కలు.. చూస్తేనే గుండె తరుక్కుపోతుంది..!

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పెనుగంచిప్రోలులో రెండేళ్ల బాలుడిని పొలాల్లోకి వీధికుక్కలు ఈడ్చుకెళ్లాయి. తీవ్రంగా గాయపరిచి అతడి ప్రాణాలు తీశాయి. ఈ ఘటనతో పెనుగంచిప్రోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి అతడి ప్రాణాలు తీసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగ్గయపేటలోని పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో రెండేళ్ల బాలుడు బాలతోట్టి ప్రేమ్ కుమార్ రోడ్డుపై ఆడుకుంటున్నాడు. ఇంతలో 10 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి పొలాల్లోకి…

Read More
Pawan Kalyan: కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం.. ప్రగాఢ సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం.. ప్రగాఢ సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ (86) ఆదివారం (అక్టోబర్ 20) ఉదయం కన్నుమూశారు. అనారోగ్యానికి తోడు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె బెంగళూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తల్లి మరణంతో సుదీప్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కిచ్చా సుదీప్ తల్లి మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సరోజ సంజీవ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కిచ్చా…

Read More