
Pushpa 2: పుష్ప 2 విడుదలకు ముందే బన్నీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అయాన్.. డియర్ నాన్న అంటూ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఇక ఈరోజు రాత్రే కొన్ని చోట్ల ప్రీమియర్స్ రూపంలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే అన్ని చోట్ల టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. మరికొన్ని గంటల్లోనే పుష్పరాజ్ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి…