
AP News: ఇద్దరు భార్యలు… ఏడుగురు పిల్లలు.. రెండిళ్ళు మెయింటైన్ చేయలేక…
తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా ఓ దొంగల ముఠా అనంతపురం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల దోపిడీలకు పాల్పడింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వరుస దొంగతనాలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టారు. దొంగల ముఠా.. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. దొంగల ముఠా కోసం మాటు వేశారు. ధర్మవరంకు చెందిన ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఎట్టకేలకు అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు…