
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వసం.. ఠాగూర్ కి వ్యతిరకంగా నినాదాలు
బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దేశంలో తరచుగా హింసాత్మక సంఘటలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లోసిరాజ్‌గంజ్ జిల్లాలోని షాజహాన్‌పూర్‌లో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకులకు చెందిన చారిత్రాత్మక ఇల్లుని రవీంద్ర కచ్చరిబరిని ఒక గుంపు ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఇంటి కిటికీలు, తలుపులు, ఫర్నిచర్ దెబ్బతిన్నాయి. ఒక సందర్శకుడు తన కుటుంబంతో కలిసి కచ్చరిబరిని సందర్శించడానికి వచ్చి మోటార్ సైకిల్ పార్కింగ్ ఛార్జీల విషయంలో ఒక ఉద్యోగితో వాగ్వాదానికి దిగడంతో…