
Minister Duddilla Sridhar Babu: ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్.. నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్! వీడియో
హైదరాబాద్, డిసెంబర్ 2: హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం రాత్రి ఓ కారు భీభత్సం సృష్టించింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి ఒక్కసారిగా ఫుట్ పాత్ పైకి దూసుకుపోయింది. దీంతో వాహనదారులకు అడ్డగా ఉండటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్యార్టర్స్ నుంచి యూటర్న్ తీసుకుని సెక్రటేరియట్ వైపు వెళ్తున్న రాష్ట్ర మంత్రి…