
Rashmika Mandanna: చీరకట్టులో కవ్విస్తోన్న శ్రీవల్లి.. రష్మిక మందన్నా స్టన్నింగ్ ఫోటోస్ చూశారా..?
2016లో రష్మిక కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినీరంగంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఆమెకు కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ ఆఫర్స్ వచ్చినప్పటికీ వాటిని రిజెక్ట్ చేసిందట. Source link