
ఒకే స్టేజ్‌పై రెండు సింహాలు.. అస్సలు మిస్ అవ్వకండి
ఈ సీజన్ 4కి మొదటి ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు అయ్యారు. అలాగే సెకండ్ ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ మూవీ టీమ్ హాజరయ్యారు. దుల్కర్ సల్మాన్ హాజరయ్యి సందడి చేశారు. బాలయ్య తన ఎనర్జీతో ఈ టాక్ షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. కాగా లేటెస్ట్ ఎపిసోడ్ లో కంగువ మూవీ టీమ్ హాజరయ్యారు. కంగువ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య అన్ స్టాపబుల్ సీజన్ 4కి…