
Pushpa 2 Movie: ‘పుష్ప 2’ టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు తెలంగాణం ప్రభుత్వం అనుమతి..
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ పై మరింత హైప్ నెలకొంది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న భారీ ఎత్తున విడుదల…