
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశివారికి ఈ వారమంతా గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉంది. దీని ఫలితంగా ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. ఆస్తి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. రావలసిన డబ్బు కూడా వసూలవుతుంది. గురు, శుక్రుల పరివర్తన వల్ల అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బాగా ఇష్టమైన…