
Tollywood: ఓర్నీ.. ఆ గడుసుపిల్ల ఇంత అందంగా మారిందా.. ? హీరోయిన్లు సైతం దిగదుడుపే..
“రేయ్.. కొట్టరా.. కొట్టరా.. కొట్టి చూడు.. కొడతానంటున్నాడమ్మా.. లాస్ట్ వార్నింగ్.. పిచ్చిగా వాగావో” అంటూ కానిస్టేబుల్ను వణికించింది ఓ చిన్నారి. చైల్డ్ ఆర్టిస్టుగానే అద్భుతమైన నటనతో రఫ్పాడించిన చిన్నారి గుర్తుందా… ? ఇప్పటికీ ఆ పాపకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ అంజలి CBI. 2019లో తెలుగులో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విశ్వశాంతి పిక్చర్స్…