
Border-Gavaskar trophy: ఇండియా WTC ఫైనల్‌కి చేరాలంటే ఇవే మార్గాలు..
భారత క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరే దిశగా కీలక టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాతో ఆరంభించింది. న్యూజిలాండ్‌పై 0-3 తేడాతో పరాజయం పొందడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. అయితే, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో గెలుపొందితే, మూడోసారి WTC ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. భారత జట్టు WTC ఫైనల్‌కు చేరే మార్గాలు: 4-0 లేదా 5-0: ఆసీస్ తో బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను టీమిండియా 4-0…