
Hyderabad: కొంప కొల్లేరు.. పక్కనోళ్లు ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తీస్తుంటే..
హైదరాబాద్ కొండాపూర్ డివిజన్‌లోని సిద్ధిఖ్‌నగర్‌లో మంగళవారం రాత్రి టెన్షన్ వాతావరణం నెలకుంది. ఒక్కసారిగా ఐదు అంతస్థుల భవనం వరగడంతో. బిల్డింగ్‌లోని 30 మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. థర్డ్ ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న.. ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పక్క స్థలంలో ఇంటి నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొండాపూర్ డివిజన్‌లోని సిద్ధిఖీనగర్…