వామ్మో.. మాయదారి యూరినరీ బ్లాడర్ స్టోన్‌తో క్యాన్సర్ వస్తోందా..? నిపుణులు ఏమంటున్నారంటే

వామ్మో.. మాయదారి యూరినరీ బ్లాడర్ స్టోన్‌తో క్యాన్సర్ వస్తోందా..? నిపుణులు ఏమంటున్నారంటే

మూత్రాశయంలో రాళ్లు ఉండటం సాధారణ వ్యాధి. అయితే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా కలిగిస్తుందని మీకు తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం కిడ్నీలో రాళ్లు ఎక్కువ కాలం ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలోని ఆ భాగంలో విషపూరిత వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు రాళ్లు ఏర్పడతాయి. ఈ కారణంగానే మూత్రాశయంలో రాళ్లు వస్తుంటాయి. ఇక్కడ రాళ్లు ఉండటం ఇప్పటికే తీవ్రమైన సమస్య అయితే, దాని నుండి క్యాన్సర్ రావడం మరింత ప్రమాదకరం. ఇది…

Read More
Satya Movie: ఆర్జీవీ సూపర్ హిట్ సత్య రీరిలీజ్.. థియేటర్లలోకి ఎప్పుడు రానుందంటే..

Satya Movie: ఆర్జీవీ సూపర్ హిట్ సత్య రీరిలీజ్.. థియేటర్లలోకి ఎప్పుడు రానుందంటే..

కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ తెగ నడిచిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మరోసారి థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. 4k వెర్షన్స్‎లో రిలీజ్ అయిన ఒకప్పటి చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, వెంకటేశ్, సిద్ధార్థ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల హిట్ మూవీస్ మరోసారి థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని…

Read More
Nandamuri Balakrishna : ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తా.. :  నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna : ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తా.. : నందమూరి బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు…

Read More
పూజ గదిలో ఈ వస్తువును అస్సలు పెట్టకండి.. ఎందుకో తెలుసా..?

పూజ గదిలో ఈ వస్తువును అస్సలు పెట్టకండి.. ఎందుకో తెలుసా..?

ఇంట్లోని ప్రతి గది ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. వాటిలో పూజ గది అనేది అత్యంత పవిత్రమైన స్థలం. ఇది దేవుని దర్శనం కోసం మాత్రమే కాకుండా ఇంట్లో శుభశక్తిని ఆకర్షించే పవిత్ర స్థలంగా గుర్తించబడుతుంది. అలాంటి గదిలో ఎలాంటి వస్తువులు ఉండాలి, ఉండకూడదన్న దానిపై వాస్తు శాస్త్రంలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అగ్గిపెట్టె వంటి వస్తువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. వాస్తు శాస్త్రం ప్రకారం అగ్గిపెట్టెను పూజ గదిలో ఉంచడం అనేది ప్రతికూల…

Read More
Pawan Kalyan: మీరు OG OG అంటుంటే  బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌  రియాక్షన్..

Pawan Kalyan: మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్‌ ఇవ్వాలో కూడా తెలియదు మీకు.. పక్కకు జరగండి’’ అంటూ అసహనం ప్రదర్శించారు. ‘‘ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. OG అంటే.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. ‘OG OG’ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకొన్న అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చాను. ‘హరిహర వీరమల్లు’ మరో ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని చిత్రాలు పూర్తి…

Read More
Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు లీగల్ నోటీసులు.. కారణం ఇదే

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు లీగల్ నోటీసులు.. కారణం ఇదే

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు రామ్‌గోపాల్‌ వర్మ. దీనిపై వేర్వేరు చోట్ల కేసు నమోదయ్యాయి. లేటెస్ట్‌గా అదే సినిమా విషయంలో వర్మకు నోటీసులు పంపిస్తూ ఝలక్‌ ఇచ్చింది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా గత వైసీపీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడాన్ని సీరియస్‌గా పరిగణించింది ఏపీ…

Read More
Tirumala: అదిగో చిరుత.. ఇదిగో స్మార్ట్‌ స్టిక్‌.. ఆన్ చేశారంటే మీరు ఇక సేఫ్

Tirumala: అదిగో చిరుత.. ఇదిగో స్మార్ట్‌ స్టిక్‌.. ఆన్ చేశారంటే మీరు ఇక సేఫ్

కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల రక్షణ కోసం స్మార్ట్‌ స్టిక్స్‌ అందుబాటులోకి తెచ్చింది TTD. నడక మార్గం ఇరువైపులా కెమెరా ట్రాప్‌లు, స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాలను వినియోగిస్తోంది. వన్యమృగాల బెడదకు చెక్ పెట్టేలా స్మార్ట్ స్టిక్స్ వినియోగిస్తోంది. భక్తులకు రక్షణగా వచ్చే సెక్యూరిటీ సిబ్బంది కోసం ఈ స్మార్ట్ స్టిక్స్ కొనుగోలు చేసింది. స్మార్ట్ స్టిక్స్‌లో ఉండే టార్చ్ అటవీ జంతువుల కదలికలను గుర్తిస్తుంది. అందులో ఉండే అలారం ఆన్‌ చేస్తే, జంతువులు భయపడి…

Read More
అబ్రకదబ్ర.. ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.. ఎలానో తెలుసుకోండి..

అబ్రకదబ్ర.. ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.. ఎలానో తెలుసుకోండి..

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. దీనికోసం మంచి జీవనశైలిని అనుసరించడం అలాగే.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం గొప్ప ఎంపిక.. దీనితో మీరు మీ ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చాలా మంది పని తొందరలో అల్పాహారం దాటవేస్తారు.. ఇది సరైనది కాదు. ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందు మీరు ఆరోగ్యకరమైన…

Read More
Chiranjeevi: విశ్వక్సేన్ ఫంక్షన్‌కు ఎందుకు వెళ్తున్నావన్నారు? లైలా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి

Chiranjeevi: విశ్వక్సేన్ ఫంక్షన్‌కు ఎందుకు వెళ్తున్నావన్నారు? లైలా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి

విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్, గ్రూపులపై తన దైన శైలిలో స్పందించారు. ‘నేను విశ్వక్ సేన్ ఫంక్షన్ కు వెళ్తున్నాను అంటే.. అతడు ఫంక్షన్ కు ఎందుకు వెళ్తున్నావు అన్నారు. విశ్వక్ అవతలి వాళ్లు అంటే బాలకృష్ణ, తారక్ అంటాడు కదా. అలాంటి హీరో ఫంక్షన్…

Read More
Jeans: రాత్రుళ్లు జీన్స్‌ ధరించి పడుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..

Jeans: రాత్రుళ్లు జీన్స్‌ ధరించి పడుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..

జీన్స్‌ ధరించడం ఇప్పుడొక ఫ్యాషన్‌. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ జీన్స్‌ను ధరిస్తున్నారు. స్టైల్‌కు పెట్టింది పేరుగా ఉండే జీన్స్‌ను డెనిమ్‌ ఫాబ్రిక్‌తో తయారు చేస్తారు. నిజానికి జీన్స్‌ అంత సకర్యంగా ఉండవు. టైట్‌గా ఉంటూ గాలి కూడా ప్రసరించదు. అయినా కూడా స్టైల్‌ కోసం జీన్స్‌ను ధరిస్తుంటారు. అందుకే జీన్స్‌ను ధరించడం వల్ల పలు రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు జీన్స్‌ ధరించి పడుకుంటే ఇబ్బందులు…

Read More