Tollywood : హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తో్న్న టాప్ సింగర్.. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

Tollywood : హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తో్న్న టాప్ సింగర్.. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ను స్థాపించి తొలి చిత్రం ‘క‌ల‌ర్‌ఫోటో’తో అందరి దృష్టిని ఆక‌ర్షించిన డైన‌మిక్ ప్రొడ్యూస‌ర్ ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని.. ఆ త‌ర్వాత ‘బెదురులంక 2012’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఆయ‌న త‌న‌ స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న లేటెస్ట్ ఎగ్జ‌యిటింగ్ మూవీ ‘దండోరా’. ఈ చిత్రానికి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బ‌ల‌మైన ప్రేమ క‌థాంశంతో పాటు క‌ఠిన‌మైన నిజాలను, స‌మాజంలో కొన‌సాగుతోన్న సామాజిక దుష్ప‌ప్ర‌వ‌ర్త‌ల‌ను…

Read More
ప్రయాణీకులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు

ప్రయాణీకులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు

సంక్రాంతి సందడి మొదలైంది.. పట్టణంలోని జనం పల్లెబాట పట్టారు.. అందరూ ఊళ్లకు పయనమవుతుండటంతో హైదరాబాద్‌ రహదారులు కిటకిటలాడుతున్నాయ్‌.. ఒకవైపు సంక్రాంతి పండగ.. మరోవైపు శని, ఆదివారాలు కలిసిరావడంతో లక్షలాది మంది జనం.. సొంతూర్లకు క్యూకట్టారు. దీంతో హైదరాబాద్‌ రోడ్లు జామ్‌ అవుతున్నాయ్‌.. ఎక్కడచూసినా.. ఏ రోడ్డును చూసినా.. హెవీ రష్‌. కనిపిస్తోంది. మెయిన్‌గా హైదరాబాద్‌, విజయవాడ హైవేపై ఉదయంతో పోలిస్తే రద్దీ కాస్త తగ్గింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర వాహనాలు మెల్లి మెల్లిగా కదులుతున్నాయి….

Read More
Chocolates: చాక్లెట్ ప్రియులకు గుండె పగిలే వార్త.. ఒక్క చాక్లెట్ మీ బాడీలో ఇన్ని మార్పులు చేయగలదా?

Chocolates: చాక్లెట్ ప్రియులకు గుండె పగిలే వార్త.. ఒక్క చాక్లెట్ మీ బాడీలో ఇన్ని మార్పులు చేయగలదా?

చాక్లెట్.. ఈ పేరు చెప్తే ఎవరికైనా నోరూరుతుంది. ఇక చిన్న పిల్లలైతే వీటిని కొనేదాకా మారాం చేయడం ఆపరు. బర్త్ డేలు, చిన్న చిన్న ఈవెంట్లు ఏవైనా వీటితోనే విష్ చేసుకోవడం ఇప్పుడు పరిపాటిగా మారింది. అకేషన్ ఏదైనా చాక్లెట్ తింటే.. అదో తృప్తి. అది మిల్క్ చాక్లెట్ అయినా, డార్క్ చాక్లెట్ అయినా, వైట్ చాక్లెట్ అయినా.. అలా నోట్లో వేసుకుంటే.. హాయిగా ఉంటుంది. అయితే ఏది ఏమైనా ఎక్కువగా చేయడం మంచిది కాదు. చాక్లెట్‌ను…

Read More
Vastu Tips: దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలా.. ఈ వాస్తు దోషాలేమో చెక్ చేసుకోండి..

Vastu Tips: దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలా.. ఈ వాస్తు దోషాలేమో చెక్ చేసుకోండి..

ఇంట్లో చిన్న విషయాలకే గొడవలు పడటం తరచుగా సాధారణం అని భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా జరగడం ఇంట్లో వాస్తు దోషానికి తీవ్రమైన సంకేతం కావచ్చు. ఎవరి ఇంట్లోనైనా చిన్న చిన్న విషయాలకే తరచుగా గొడవలు జరుగుతున్నా, కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తత, ఆర్థిక సమస్యలు లేదా మానసిక అశాంతి వంటి సమస్యలు వాస్తు దోషానికి సంకేతాలు కావచ్చు. ఇంట్లో సానుకూల శక్తిని వ్యాప్తి చేయడానికి, కుటుంబ జీవితంలో ఆనందం, శాంతిని నెలకొల్పడానికి వాస్తు…

Read More
Laugh Uses: నవ్వండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఊహించని లాభాలు!

Laugh Uses: నవ్వండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఊహించని లాభాలు!

నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వకపోవడం అని ఓ మహా కవి అన్నారు. ఇది ఊరికే రాలేదు మరి. నవ్వడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. సంతోషంగా ఉండటం వల్ల ముందు ఒత్తిడి, ఆందోళన మాయం అయిపోతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతంది. నవ్వడం వల్ల ఉండే లాభాలు తెలిస్తే ఖచ్చితంగా నవ్వడం మొదలు పెడతారు. నవ్వడం వల్ల మెదడులో ఎండార్పిన్ అనే…

Read More
Jagannath Temple: జగన్నాథుడు యముడికి ఇచ్చిన వరం ఏమిటి? భక్తులు మూడో మెట్టుపై అడుగు పెట్టరో తెలుసా

Jagannath Temple: జగన్నాథుడు యముడికి ఇచ్చిన వరం ఏమిటి? భక్తులు మూడో మెట్టుపై అడుగు పెట్టరో తెలుసా

భారతదేశంలో చాలా పురాతనమైన, మర్మమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలతో ముడిపడి ఉన్న అనేక ప్రత్యేకమైన రహస్యాలు, అద్భుతాల కథలు ఉన్నాయి. దీని కారణంగా ప్రజలు ఈ దేవాలయాల గురించి ప్రత్యేక విశ్వాసం కలిగి ఉన్నారు. అదేవిధంగా ఒరిస్సాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ ఆలయంలోని మూడవ మెట్టుకు సంబంధించినది. ఈ ఆలయం జగన్నాథుడు అంటే శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ శ్రీకృష్ణుని నగరాన్ని జగన్నాథపురి…

Read More
దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..

దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..

సాంబార్ విషయంలో దంపతుల మధ్య జరిగిన వివాదం భార్య మృతికి దారితీసింది. ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని దేవనహళ్లి తాలూకా సావకనహళ్లి గ్రామానికి చెందిన నాగరత్న అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే శవమై కనిపించింది. నాగరత్నం ఇంట్లోనే ఉరివేసుకుని మరణించినట్టుగా ఆమె భర్త, పిల్లలు చెబుతున్నారు. అంతకు ముందు ఇద్దరి మధ్య సాంబార్‌ విషయంలో వాగ్వాదం జరిగిందని, దాంతో మనస్తాపానికి గురైన నాగరత్నం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆమె…

Read More
India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది.. గురువారం కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం) దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,154కి పెరిగిందని ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 33 కేసులు నమోదయ్యాయి. 983 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం కొత్తగా 3 కోవిడ్ సంబంధిత మరణాలు…

Read More
OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ .. దేశంలోనే టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ .. దేశంలోనే టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్

ఈ మధ్యన సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ఈ సినిమాలు దుమ్మురేపుతుంటాయి. అలా ఇప్పుడు ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు కూడా ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సుమారు 2 గంటల 16 నిమిషాలు రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.5/10 రేటింగ్ ఉండడం గమనార్హం. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి…

Read More
కనుమ పండుగ రోజు ఆ ఆంధ్రా మంత్రి ఏం చేశారో తెలుసా?

కనుమ పండుగ రోజు ఆ ఆంధ్రా మంత్రి ఏం చేశారో తెలుసా?

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే అయిన ఆయన, పండుగ రోజు కొంత తీరిక దొరకడంతో తన సొంత గ్రామానికి వెళ్లారు. ఆగర్తిపాలెంలోని పొలానికి వెళ్లి సామాన్య రైతులా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం తన పొలంలో వరి చేలకు మందు పిచికారీ చేస్తూ కనిపించిన ఆయన, వ్యవసాయం అంటే తనకు చిన్ననాటి నుండి ప్రత్యేక అభిరుచి ఉందని తెలిపారు. కళాశాల అధ్యాపకుడిగా…

Read More