
కోహ్లీ లేడని భయం వద్దు.. ఇంగ్లాండ్‌కు సరైనోడు టీమిండియాలో ఉన్నాడు! అతనెవరో కాదు..
బలమైన ఇంగ్లాండ్ జట్టును ఎదుర్కోవడానికి యంగ్ ఇండియా సిద్ధంగా ఉంది. ఈ యంగ్ ఇండియాలో అత్యంత అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్. 33 ఏళ్ల రాహుల్ ఇప్పటికే ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడాడు. అందుకే ఈసారి అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలతో కెఎల్ రాహుల్ టీం ఇండియా తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే భారత టెస్ట్ జట్టుకు ఓపెనర్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతకుముందు, హిట్‌మ్యాన్ లేనప్పుడు…