Healthy Vegetables: ఈ కూరగాయలకు తొక్క తీయకుండా తింటేనే ఆరోగ్యమట..

Healthy Vegetables: ఈ కూరగాయలకు తొక్క తీయకుండా తింటేనే ఆరోగ్యమట..

కూరగాయల్లో ఎన్నో రకాల ఉంటాయి. మనకు నచ్చినవి తెచ్చుకుని తింటూ ఉంటారు. కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు చాలా లభిస్తాయి. ప్రతి రోజూ కూరగాయలు తినడం వల్ల ఎలాంటి వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి. అయితే కొన్ని రకాల కూరగాయల్ని ఎలా తినాలో చాలా మందికి తెలీదు. కొన్నింటికి తొక్క తీసి.. మరికొన్నింటిని నేరుగా వండి తింటూ ఉంటారు. కానీ కొన్ని రకాల కూరగాయల్ని మాత్రం తొక్కతో తింటేనే…

Read More
White Elephants: చందమామ కథల్లోని తెల్ల ఏనుగులు నిజంగానే ఉన్నాయా.. వీటి వల్లే ఆ దేశానికి అదృష్టం పట్టుకుందా?

White Elephants: చందమామ కథల్లోని తెల్ల ఏనుగులు నిజంగానే ఉన్నాయా.. వీటి వల్లే ఆ దేశానికి అదృష్టం పట్టుకుందా?

థాయిలాండ్ జాతీయ జంతువు. ఈ దేశ ప్రజలకు ఈ ఏనుగులు దేవతలతో సమానం అంతలా వీటిని వారు గౌరవిస్తుంటారు. ఎన్నో ఏండ్లుగా వీటి సంరక్షణకు థాయిలాండ్ అనేక చర్యలు చేపడుతూ వస్తోంది. వీటి మనుగడను కాపాడేందుకు శ్రమిస్తోంది. మరి ఇంతలా ఈ దేశానికి తెల్ల ఏనుగులకు మధ్య సెంటిమెంట్ ఎందుకుంది అనే విషయాలు పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. థాయిలాండ్ కు వచ్చే సందర్శకులను ఈ తెల్ల ఏనుగులు కనువిందు చేస్తుంటాయి. వీటిపై స్వారీ చేయడం…

Read More
Telangana: గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారం..ఫ్రెండ్‌ను కొట్టి చంపిన యువకులు!

Telangana: గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారం..ఫ్రెండ్‌ను కొట్టి చంపిన యువకులు!

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌ భగత్‌సిగ్‌ కాలనీలో నివాసం ఉండే పుల్లూరి ప్రణీత్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే రాజా గోవర్ధన్‌, సూర్యచరణ్‌, డ్రైవర్‌ రామకృష్ణతో ప్రణీత్‌కు కొన్నాళ్లగా పరిచయం ఉంది. వీరందరూ ఒకే కాలనీకి చెందిన స్నేహితులు. అయితే వీరిలో గోవర్ధన్, జశ్వంత్‌ ఇద్దరూ ఏదో పార్ట్‌టైం పనిచేస్తూ మిగిలిన టైంలో ఖాలీగా ఉండేవారు. అయితే వీరిద్దరూ గంజాయి అమ్ముత్తారని ప్రణీత్ తన స్నేహితులలో పాటు, తెలిసిన…

Read More
Horoscope Today: ఆ రాశి ఉద్యోగుల శ్రమకు, ప్రతిభకు గుర్తింపు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి ఉద్యోగుల శ్రమకు, ప్రతిభకు గుర్తింపు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 18, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగుతుంది. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. మిథు రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More
Nonstick Ware: నాన్ స్టిక్ పాత్రల్లో వండుతున్నారా?.. మీ బాడీలోకి స్లో పాయిజన్ ఎక్కించినట్టే

Nonstick Ware: నాన్ స్టిక్ పాత్రల్లో వండుతున్నారా?.. మీ బాడీలోకి స్లో పాయిజన్ ఎక్కించినట్టే

ఇప్పటికే ఐసీఎంఆర్ వంటి సంస్థలు వీటి వాడకంపై హెచ్చరికలు జారీ చేశారు. నాన్ స్టిక్ పాత్రల్లో వాడే పదార్థాన్ని టెఫ్లాన్ అంటారు. ఇది కార్బన్, ఫ్లోరిన్ పరమాణువులతో చేస్తారు. ఇందులో సింథటిక్ రసాయనాలు వాడుతారు. అందుకే నాన్ స్టిక్ పాన్ ల మీద ఏ చిన్న గీత పడినా అది టెఫ్లాన్ ను కరిగించి అందులోనుంచి విషవాయువులను విడుదల చేస్తుంది. ఈ హానికర కెమికల్స్ మనం తినే ఆహారంలో కలుస్తాయి. కనీసం ఒక్క గీత నుంచి 9…

Read More