
డయాబెటిస్‌కు దివ్యౌషధం.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే దెబ్బకు షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే..
ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అవలంభించడం.. మంచి ఆహారం తీసుకోవడం చాలామంచిది.. అయితే.. ప్రస్తుత కాలంలో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా లక్షలాది మంది దీని బారిన పడుతున్నారు.. మధుమేహంలో కొన్ని సందర్భాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ప్రమాదకరంగా మారుతుంది. అయితే.. బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేయడానికి కొన్ని హోం రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయి…..