Gold Price Today: రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో..

Gold Price Today: రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో..

మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా శనివారం బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటికి ఇప్పటికి పోలిస్తే బంగారం ధర 10 గ్రాములకు రూ.2200 పెరిగి రూ.1,01,560కి చేరుకుంది, ఇది ఇప్పటివరకు ఉన్న రికార్డు స్థాయికి చాలా దగ్గరగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ మధ్య, బుల్లెట్ రైలు వేగంతో బంగారం ధర పెరుగుతోంది. అయితే పన్ను, ఎక్సైజ్ సుంకం కారణంగా బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి….

Read More
Andhra Pradesh: అయ్యో..రెండేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న కుక్కలు.. చూస్తేనే గుండె తరుక్కుపోతుంది..!

Andhra Pradesh: అయ్యో..రెండేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న కుక్కలు.. చూస్తేనే గుండె తరుక్కుపోతుంది..!

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పెనుగంచిప్రోలులో రెండేళ్ల బాలుడిని పొలాల్లోకి వీధికుక్కలు ఈడ్చుకెళ్లాయి. తీవ్రంగా గాయపరిచి అతడి ప్రాణాలు తీశాయి. ఈ ఘటనతో పెనుగంచిప్రోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి అతడి ప్రాణాలు తీసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగ్గయపేటలోని పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో రెండేళ్ల బాలుడు బాలతోట్టి ప్రేమ్ కుమార్ రోడ్డుపై ఆడుకుంటున్నాడు. ఇంతలో 10 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి పొలాల్లోకి…

Read More
Allu Arjun: తొలి ట్రోఫీని ముద్దాడిన బెంగుళూరు.. అల్లు అర్జున్ కొడుకు ఫుల్ ఎమోషనల్..

Allu Arjun: తొలి ట్రోఫీని ముద్దాడిన బెంగుళూరు.. అల్లు అర్జున్ కొడుకు ఫుల్ ఎమోషనల్..

ఐపీఎల్ ఫైనల్లో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో ఎట్టకేలకు ఆర్సీబీ విజయం సాధించింది. దాదాపు 18 ఏళ్లుగా ఎదురుచూసిన IPL టైటిల్ కల సాకారమైంది. దీంతో స్టేడియంలోనే విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఆర్సీబీ విజయంపై సినీతారలు సోషల్ మీడియాలో స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెంగుళూరు టీమ్ విజయం పై స్పందించారు. ఈ క్షణం కోసమే 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. “వెయిట్ ఈజ్ ఓవర్.. ఈసాలా…

Read More