
Mahavatar Narsimha: హోంబలే ఫిల్మ్స్ మరో భారీ ప్రాజెక్ట్.. ‘మహావతార్ నరసింహ’ టీజర్ రిలీజ్.. హీరో ఎవరంటే?
ఇప్పటికే కొన్ని వందల కోట్ల ప్రాజెక్టులను ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు మరో కొత్త సినిమాని ప్రకటించింది. భారతదేశంలోని అతిపెద్ద స్టార్ నటులు, నటీమణులతో పనిచేసిన హోంబలే అధినేతలు ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమా చేయడానికి సిద్ధంగా . అంతే కాదు తొలిసారిగా పౌరాణిక కథా చిత్రానికి హోంబాలే ఫిలింస్ పెట్టుబడి పెడుతోంది. తన తదుపరి చిత్రంగా ‘ మహావతార్ నరసింహ’ను హోంబాలే ప్రకటించింది. ఈ సినిమా 3డిలో రూపొందనుంది. అసలు నటీనటులు లేని యానిమేషన్ సినిమా…