
US Election 2024: మ్యాజిక్ మార్క్ 270.. ట్రంప్ వర్సెస్ కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సుదీర్ఘంగా, సంక్లిష్టంగా ఉండే అమెరికా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో ఓ సారి చూడండి.. అమెరికా అధ్యక్ష పీఠం కోసం డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇక, అమెరికాలో మొత్తం 23 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. వారిలో 16…