
IPL Auction: ఆ సఫారి ఆల్ రౌండర్ కోసం వేలంలో ప్రాంచైజీలు పోటీపడటం ఖాయం..
సెంచూరియన్ లో జరిగిన మూడవ టీ20లో ఆతిథ్య జట్టు సౌతాఫ్రికాపై విజయం సాధించిన టీమిండియా సిరీస్ లో 2-1 తో లీడ్ లోకి వచ్చింది. అయితే 219 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సాఫారీలు ఒకానొక దశలో 140 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచునకు నిలిచింది. అయితే మార్కో జాన్సెన్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సౌతాఫ్రికాను గెలిపించినంత పని చేశాడు. ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో జాన్సెన్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి…