Chat GPT: గూగుల్‌కు భారీ షాక్.. సెర్చ్ ఇంజిన్‌గా చాట్ జీపీటీ

Chat GPT: గూగుల్‌కు భారీ షాక్.. సెర్చ్ ఇంజిన్‌గా చాట్ జీపీటీ

ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ ఆధారిత సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభిస్తోంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని గూగుల్‌తో ప్రత్యక్ష పోటీలో ఉంచుతుంది. అలాగే వార్తలు, స్పోర్ట్స్ స్కోర్‌లు, ఇతర సమయానుకూల సమాచారాన్ని కోరుకునే ఇంటర్నెట్ ట్రాఫిక్ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ ఏఐ ఇటీవల చాట్‌జిపిటి చెల్లింపు వినియోగదారులకు సెర్చ్ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అయితే చివరికి దీనిని చాట్‌జిపిటి వినియోగదారులందరికీ విస్తరింపజేస్తామని తెలిపింది. ఇప్పటికే స్మాల్ గ్రూప్ వినియోగదారులు, పబ్లిషర్స్‌కు జూలైలో ప్రివ్యూ…

Read More
కొకైన్ మత్తులో బరిలోకి.. 11 బంతుల్లో 30 పరుగులు, ఆపై 2 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్

కొకైన్ మత్తులో బరిలోకి.. 11 బంతుల్లో 30 పరుగులు, ఆపై 2 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్

ఒలింపిక్స్ వంటి పెద్ద ఈవెంట్లలో తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి అథ్లెట్లు డ్రగ్స్ వాడటం గురించిన వార్తలు అప్పుడప్పుడు మన వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు క్రికెట్‌లో ఇలాంటి షాకింగ్ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక న్యూజిలాండ్ క్రికెటర్ మ్యాచ్‌కు ముందు కొకైన్ ప్రభావంతో మైదానంలోకి వచ్చి, అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలాగే, ఆ తర్వాత తన తుఫాన్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. అయితే, మ్యాచ్ తర్వాత అతన్ని పరీక్షించినప్పుడు, అతను పాజిటివ్ అని తేలాడు. దీంతో…

Read More
Fresh Fish Find: మార్కెట్లో తాజాగా ఉండే చేపలను ఎలా కనిపెట్టాలంటే..

Fresh Fish Find: మార్కెట్లో తాజాగా ఉండే చేపలను ఎలా కనిపెట్టాలంటే..

చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది చికెన్, మటన్ కంటే చేపలనే ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. శరీరానికి అవసరం అయ్యే పోషకాలు మనకు చేపల్లో లభిస్తాయి. చేపలలో ఎక్కువగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. అందుకే వారంలో ఒక్కసారైనా చేపలు తినాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే చేపలు ఏవి చూసినా ఒకలానే ఉంటాయి. అందులో అప్పుడే తాజాగా ఉండే చేపలు ఏవో.. పాడైపోయిన…

Read More
Vastu Tips: ఇవి బేసిక్‌ వాస్తు నియమాలు.. మీ ఇల్లు ఇలాగే ఉందో చెక్‌ చేసుకోండి..

Vastu Tips: ఇవి బేసిక్‌ వాస్తు నియమాలు.. మీ ఇల్లు ఇలాగే ఉందో చెక్‌ చేసుకోండి..

ఇంటి నిర్మాణంలో వాస్తుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. అందుకే నిర్మాణం మొదలు మొట్టగానే వాస్తు పండితుల సూచనలు పాటిస్తుంటారు. అయితే కచ్చితంగా ప్రతీ ఇంట్లో కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ ఇంట్లో కనీసం పాటించాల్సిన వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. * ఇంటికి వచ్చిన అతిథులు కూర్చోవడానికి వాయువ్యం వైపు గదిని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు చెబుతోంది….

Read More
Revanth Reddy: సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..

Revanth Reddy: సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగనన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ నల్లకుంటలో భారీ కటౌట్‌ను గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి 40 ఫీట్ల భారీ కటౌట్‌కు గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతా రోహిత్ భారీ క్రేన్ సహాయంతో పాలాభిషేకం చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం రేవంత్…

Read More
Horoscope Today: వారికి వాహన యోగం పట్టే అవకాశం.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారికి వాహన యోగం పట్టే అవకాశం.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 30, 2024): మేష రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పనిభారం…

Read More
India: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా.. అప్పటికల్లా సాకారం

India: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా.. అప్పటికల్లా సాకారం

పునరుత్పాదక ఇంధన అభిృద్ధిలో పురోగతి ఉన్నా.. భారతదేశ ఆర్థిక వృద్ధి ఆటోమొబైల్స్‌ వంటి కార్బన్‌ ఇంటెన్సివ్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరగడానికి కారణమవుతుందని మూడీస్‌ రేటింగ్స్‌ పేర్కొంది. 2024లో భారత్‌ జీడీ 7.2 శాతం, 2025 నాటికి 6.6 శాతానికి పెరుగుతుందని అంచా వేస్తోంది. Source link

Read More
MF portfolio: ఈ సింపుల్ చిట్కాతో లక్ష్మీ కటాక్షమే..స్టాక్ మార్కెట్‌లో అనుసరించాల్సిన వ్యూహమిదే..!

MF portfolio: ఈ సింపుల్ చిట్కాతో లక్ష్మీ కటాక్షమే..స్టాక్ మార్కెట్‌లో అనుసరించాల్సిన వ్యూహమిదే..!

దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి పూజ అత్యంత ప్రధానమైంది. ఎంతో భక్తిశ్రద్దలతో ఈ పూజ నిర్వహించాలి. అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కలిగి సిరి సంపదలు, ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పూజ చేసేటప్పుడు వివిధ వస్తువులు ఎలా ఉపయోగపడతాయో, స్టాక్ మార్కెట్ లో రాబడి పెరగడానికి మీ పెట్టుబడి పోర్ట్ పోలియో కీలకంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో మీ పెట్టుబడి పోర్ట్ పోలియో సక్రమంగా ఉన్నప్పుడే…

Read More
Tollywood: 16 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. 17 ఏళ్లకే స్టార్ డమ్.. 19 ఏళ్లకే మరణించిన అందాల తార..

Tollywood: 16 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. 17 ఏళ్లకే స్టార్ డమ్.. 19 ఏళ్లకే మరణించిన అందాల తార..

సినీరంగుల ప్రపంచంలోకి ఎన్నో కలలతో అడుగుపెట్టింది. 16 ఏళ్ల వయసులోనే దక్షిణాది చిత్రపరిశ్రమలోకి నటిగా అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. 17 ఏళ్ల వయసులోనే అగ్రకథానాయికగా స్టార్ డమ్ అందుకుంది. చిన్న వయసులోనే స్టార్ హీరో సరసన నటించిన ఆమె 19 ఏళ్ల వయసులోనే మరణించింది. ముంబైలోని ఐదవ అంతస్తులోని అపార్మెంట్ బాల్కనీ నుంచి కిందపడి మృతి చెందింది. తనే దివంగత హీరోయిన్ దివ్యభారతి. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో…

Read More
Income Tax: వినియోగదారులకు అలర్ట్‌.. ఈ సమాచారం ఇవ్వకపోతే రూ.10 లక్షల జరిమానా..!

Income Tax: వినియోగదారులకు అలర్ట్‌.. ఈ సమాచారం ఇవ్వకపోతే రూ.10 లక్షల జరిమానా..!

ఐటీఆర్‌లో విదేశాల్లో ఉన్న ఆస్తులు లేదా విదేశాల్లో సంపాదించిన ఆదాయాన్ని వెల్లడించకపోతే నల్లధన నిరోధక చట్టం ప్రకారం రూ. 10 లక్షల జరిమానా విధించవచ్చని ఆదాయపు పన్ను శాఖ ఆదివారం పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది. ఆదాయపు పన్ను శాఖ ఇటీవల సమ్మతి, అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో అటువంటి సమాచారాన్ని నమోదు చేశారని నిర్ధారించుకోవడానికి శనివారం పబ్లిక్ అడ్వైజరీ జారీ చేసింది. మునుపటి…

Read More