మీరేం పోలీసులు అయ్యా.. దొంగను పట్టిస్తే.. వదిలి వెళ్లిపోయారు.. ఖాకీల నిర్లక్ష్యంపై కార్మికుల ఆవేదన

మీరేం పోలీసులు అయ్యా.. దొంగను పట్టిస్తే.. వదిలి వెళ్లిపోయారు.. ఖాకీల నిర్లక్ష్యంపై కార్మికుల ఆవేదన

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ సిమెంట్ పలకల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి సెల్ ఫోన్ దొంగలు బీభత్సం సృష్టించారు..ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలు వచ్చి అందులో మూడు సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్లారు..ఈ దొంగలను అతి కష్టం పైన పట్టుకునే ప్రయత్నం చేశారు కార్మికులు..అందులో భాగంగా ఇద్దరు దొంగలు పారీపోగా ఒక దొంగ కార్మికుల చేతికి చిక్కాడు..సరే దొంగ దొరికాడు కదా అని, ఈ విషయాన్ని హత్నూర పోలీసులకు సమాచారం…

Read More
పట్టుమని పాతికేళ్లు లేవు.. 20 ఫోర్లు, 3 సిక్సర్లతో బౌలర్ల భరతం పట్టాడు.. సచిన్, విరాట్ రికార్డులు బ్రేక్

పట్టుమని పాతికేళ్లు లేవు.. 20 ఫోర్లు, 3 సిక్సర్లతో బౌలర్ల భరతం పట్టాడు.. సచిన్, విరాట్ రికార్డులు బ్రేక్

హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో 21 ఏళ్ల యువ ఆటగాడు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపోయేలా చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. తన జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు.. బ్రియాన్ బెన్నెట్. ఈ జింబాబ్వే యువ ఓపెనర్.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. బెన్నెట్ తన బ్యాట్‌తో ఏకంగా 169 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో జింబాబ్వే 299 పరుగులు చేసింది. 103 కంటే ఎక్కువ స్ట్రైక్…

Read More
మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు గుర్తు తెలియని దుండగులు. జులై 22 అర్ధరాత్రి దాటిన తరువాత ఆర్టీసీ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాలిపోయిన బస్సు మిర్యాలగూడ డిపోకు చెందిన TS05Z0047 నంబర్‌గా గుర్తించారు. రోజువారీగా తడకమళ్ల గ్రామంలోని ప్రధాన బస్‌స్టాప్ కూడలిలో నైట్‌హాల్ట్ కోసం పార్క్ చేసి ఉంచారు. ఈ క్రమంలోనే గుర్తుతెలియని ఆకతాయిలు బస్సు వెనుక భాగంలో…

Read More
Anika Surendran : బాయ్ ఫ్రెండ్స్ గురించి అసలు విషయం చెప్పిన హీరోయిన్.. 20 ఏళ్ల వయసులోనే..

Anika Surendran : బాయ్ ఫ్రెండ్స్ గురించి అసలు విషయం చెప్పిన హీరోయిన్.. 20 ఏళ్ల వయసులోనే..

అనికా సురేంద్రన్ బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2019లో విడుదలైన తమిళ చిత్రం 'విశ్వాసం'లో అజిత్, నయనతారల కుమార్తె పాత్రలో నటించి ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తరువాత ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు అనిక హీరోయిన్‌గా కనిపిస్తోంది. ఆమె వయసు ప్రస్తుతం 20 ఏళ్లు మాత్రమే. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న అనిక.. ఇటు సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు బాయ్ ఫ్రెండ్…

Read More
విటమిన్ C తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా ? విటమిన్ C అధికంగా ఉండే టాప్ ఫ్రూట్స్

విటమిన్ C తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా ? విటమిన్ C అధికంగా ఉండే టాప్ ఫ్రూట్స్

మీరు మీ రోజువారీ డైట్ లో తగినంత విటమిన్ సి ఉన్న ఫుడ్ ని తీసుకుంటున్నారా..? ఒకవేళ తీసుకోనట్లైయితే ఇది మీకోసమే. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవడంలో ఇది అత్యంత కీలకమైనది. ఇంకా ఇది యాంటీ ఏజింగ్ లక్షణాల వల్ల మీ మెరిసే చర్మానికి రహస్య మంత్రం కూడా. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా విటమిన్ సి దంతాలు, ఎముకలు, రోగనిరోధక పనితీరు, గుండె ఆరోగ్యంకి చాలా…

Read More
AC Gas Leak: ఏసీలో గ్యాస్ లీక్‌ ఎందుకు అవుతుంది? పరిష్కరించడం ఎలా?

AC Gas Leak: ఏసీలో గ్యాస్ లీక్‌ ఎందుకు అవుతుంది? పరిష్కరించడం ఎలా?

దేశంలో వేడి పెరిగేకొద్దీ, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో AC వాడకం కూడా పెరిగిపోతుంటుంది. 24 గంటల పాటు ఏసీని నిరంతరం నడపడం వల్ల దానిలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇది దాని కూలింగ్‌ ప్రభావాన్ని ప్రభావితం చేస్తుంది. ఎయిర్ కండిషనర్ పనిచేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన సెట్టింగ్‌లు లేని కారణంగా లేదా ఉష్ణోగ్రతను సరిగ్గా ఎంచుకోకపోవడం వంటివి ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు మనం మన ఏసీని ట్యాంపరింగ్ చేస్తాము. దాని గురించి మనకు తెలియదు. వీటిలో…

Read More
Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 19, 2025): మేష రాశికి చెందిన వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం,…

Read More
Horoscope Today: వారికి వాహన యోగం పట్టే అవకాశం.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారికి వాహన యోగం పట్టే అవకాశం.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 30, 2024): మేష రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పనిభారం…

Read More
అనాథ యువతి పెళ్లికి అన్నీ తానై నిలిచిన కలెక్టర్.. సంబరపడిపోయిన కొత్త జంట!

అనాథ యువతి పెళ్లికి అన్నీ తానై నిలిచిన కలెక్టర్.. సంబరపడిపోయిన కొత్త జంట!

అనాథ అశ్రమంలో పెరుగుతున్న ఓ యువతి వివాహం ఘనం నిర్వహించారు. అనాథ యువతికి అన్ని తానై పెళ్ళి పెద్దగా వివాహం జరిపించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఈ పెళ్ళి వేడుకను పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వేదిక కాగా, జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం అండగా నిలిచి, అనాథ యువతికి చీర సారే ఇచ్చి ఘనంగా సాగనంపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజా పాలనతోపాటు…

Read More
Maha Shivaratri 2025: శివ.. శివా.. ఎంత ఘోరం! పండుగపూట పుణ్యస్నానానికెళ్లి 8 మంది మృతి..

Maha Shivaratri 2025: శివ.. శివా.. ఎంత ఘోరం! పండుగపూట పుణ్యస్నానానికెళ్లి 8 మంది మృతి..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. అయితే ఈ పర్వదినం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేర్వేరు ప్రాంతాల్లో పుణ్యస్నానాలకు వెళ్లి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. వివరాల్లకెళ్తే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలోని గోదావరిలో బుధవారం నాడు కొందరు విద్యార్ధులు పుణ్యస్నానానికి వెళ్లారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు గోదావరిలో గల్లంతై చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున 11 మంది…

Read More