
Actress Sreevani: ‘రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త’.. యాక్సిడెంట్ గురించి చెబుతూ నటి ఎమోషనల్.. వీడియో
ప్రముఖ బుల్లితెర నటి శ్రీవాణి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తన కుటుంబ సభ్యులతో చీరాల బీచ్ కి వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్నా కారు ప్రమాదానికి గురైంది. దీంతో శ్రీవాణికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరులోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయాన్ని శ్రీవాణి భర్త విక్రమాదిత్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం శ్రీవాణి క్రమక్రమంగా కోలుకుంటోంది. ఈ మేరకు తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ…