Optical Illusion: కేవలం 10 సెకన్లలో రాణిని గుర్తించగలరా..? ఇంకెందుకు ఆలస్యం వెంటనే కనుక్కోండి చూద్దాం..!

Optical Illusion: కేవలం 10 సెకన్లలో రాణిని గుర్తించగలరా..? ఇంకెందుకు ఆలస్యం వెంటనే కనుక్కోండి చూద్దాం..!

Optical Illusion: నేడు మరో టాస్క్ తో మళ్లీ మీ ముందుకు ఇలా.. ఈరోజు మన ఆప్టికల్ ఇల్యూషన్ లో చాలా ఆసక్తికరమైన టాస్క్ ఉంది. ఈ టాస్క్ ని గుర్తించడానికి క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం. అలా అని ఇది కష్టమైన టాస్క్ అనుకోవద్దు. ఈ చిత్రం ఒకసారి చూడండి. తేనెటీగలు తేనె సేకరించే రోజువారీ పనిలో చాలా బిజీగా ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ చూడాల్సింది తేనె కాదు, తేనెటీగల రాణిని కనుక్కోవాలి. Spot…

Read More
Tollywood: ఒకప్పుడు స్విమ్మింగ్‌లో నేషనల్ ఛాంపియన్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తు పట్టారా?

Tollywood: ఒకప్పుడు స్విమ్మింగ్‌లో నేషనల్ ఛాంపియన్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. అలాగనీ ఆమె పాతిక, ముప్పై సినిమాలేమీ చేయలేదు. ఇప్పటివరకు కేవలం 4 సినిమాల్లోనే నటించింది. అయితేనేం తన అందం, అభినయంతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదికి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు 4 సినిమాల్లో నటించింది. అందులో రెండు ఏకంగా పాన్ ఇండియా సినిమాలే. హీరోయిన్ గా నటించిన రెండో సినిమాతోనే రూ. 450 కోట్లు రాబట్టిందీ…

Read More
Viral: ఆడు మగాడ్రా బుజ్జి..! భార్యపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు

Viral: ఆడు మగాడ్రా బుజ్జి..! భార్యపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు

విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కిన భార్యపై ఓ వ్యక్తి వినూత్నంగా పగ తీర్చుకున్నాడు. ఆమె పేరుతో ఉన్న బైక్‌తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి ఆమెకు జరిమానాల భారం వేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన యువతికి, బీహార్‌లోని పాట్నాకు చెందిన యువకుడికి వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన నెల రోజులకే వారి మధ్య విభేదాలు…

Read More
Hyderabad: నగరం నడిబొడ్డున తెగిపడ్డ విద్యుత్ హైటెన్షన్ వైరు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం..!

Hyderabad: నగరం నడిబొడ్డున తెగిపడ్డ విద్యుత్ హైటెన్షన్ వైరు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం..!

హైదరాబాద్ నగరం నడి రోడ్డుపై విద్యుత్ హైటెన్షన్ వైరు తెగిపడి పెద్ద ప్రమాదమే తప్పింది. మహానగరంలో సాయంత్రం వేళలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈదురుగాలులు వీచాయి. ఈ గాలులకు విద్యుత్ హైటెన్షన్ వైరు తెగిపడి.. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారుడికి ప్రమాదం తప్పింది. కాస్త తేడా వచ్చినా వ్యక్తి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడేది. వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పైగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలకు తీగలు వేలాడుతూ అలాగే…

Read More
Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనాలు అత్యధికంగా అమ్ముడయ్యే రాష్ట్రాలు ఏవో తెలుసా..?

Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనాలు అత్యధికంగా అమ్ముడయ్యే రాష్ట్రాలు ఏవో తెలుసా..?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల క్రేజ్ వేగంగా పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో EVలను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు బాగా పెరిగాయి. అవి ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా పనిచేశాయి. ఈ అద్భుతమైన పనితీరు వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి జనాభా పరిమాణం, సబ్సిడీ వంటి విధానాలు. అందుకే ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల పరంగా టాప్ 10 రాష్ట్రాలు ఏవో తెలుసుకుందాం. ఈ రాష్ట్రాల్లో…

Read More
Photography Places: దేశంలో ఈ ప్రదేశాలు ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం.. ఫోటోషూట్‎కు బెస్ట్..

Photography Places: దేశంలో ఈ ప్రదేశాలు ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం.. ఫోటోషూట్‎కు బెస్ట్..

దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన జలపాత ప్రదేశాలలో ఒకటైన గోవాలోని దూద్‌సాగర్ జలపాతాన్ని తప్పక చూడాలి. మాన్సూన్ వేళా ఈ ప్రదేశం మరింత అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది స్వర్గధామం. మాన్సూన్ సమయంలో ఇక్కడ సినిమాటిక్ స్టైల్ ఫోటోలు తీసుకోవచ్చు.  పశ్చిమ కనుమలలో ఉన్న భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతిని ప్రేమికులతో పాటు ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో ఈ అభయారణ్యం సమృద్ధిగా వృక్షజాలం జంతుజాలంతో వికసిస్తుంది. అదే సమయంలో అడవి పువ్వులు, తడిసిన ఆకుల ద్వారా…

Read More
Ramya Pasupileti: అందాలతో గత్తరలేపుతోన్న క్రేజీ బ్యూటీ.. రమ్య లేటెస్ట్ పిక్స్ చూడాల్సిందే

Ramya Pasupileti: అందాలతో గత్తరలేపుతోన్న క్రేజీ బ్యూటీ.. రమ్య లేటెస్ట్ పిక్స్ చూడాల్సిందే

టాలీవుడ్‌లో కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ కూడా తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఆమె రమ్య పసుపులేటి.  చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ.. రీసెంట్ గా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకుంది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆమె సొంతం.. ఇప్పటికే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ…

Read More
సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయా..

సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయా..

అయితే కొన్ని రోజులుగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ధృవ నక్షత్రం సినిమా విడుదలకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాదాపు ఏడేళ్ల క్రితమే సిద్ధమైన ఆ మూవీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాను తప్పకుండా అడియన్స్ ముందుకు తీసుకువస్తానని అన్నారు. ధృవ నక్షత్రం చిత్రంలో విక్రమ్ చియాన్ హీరోగా…

Read More
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలుంటాయి. శ్రమ, ఒత్తిడి, తిప్పట పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకటి రెండు కీలకమైన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అను కున్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం,…

Read More
Horoscope Today: వాహన ప్రయాణాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వాహన ప్రయాణాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 16, 2025): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారు  ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మిథున రాశి వారికి అనారోగ్య సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ పనితీరు పట్ల అధికారులు సంతృప్తి చెందుతారు….

Read More