
Sai Pallavi: ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్..
రామాయణ సినిమా కోసం సాయి పల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్ లో ఓ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి నాన్ వెజ్ మానేసారని.. బయటి ఫుడ్ అస్సలు తినడంలేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన వంటవాళ్లను వెంట తీసుకెళ్తున్నారని వార్తలు నెట్టంట వైరలయ్యాయి. తాజాగా వీటిపై స్పందిస్తూ ట్వీట్ చేసారు సాయి పల్లవి. నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కొవాల్సి వస్తుంని…