
అంత్యక్రియల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేయాలని డిమాండ్!
తండ్రి అంత్యక్రియల కోసం కుమారులు ఘర్షణ పడ్డారు. మృతదేహాన్ని విభజించాలని డిమాండ్ చేశారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లాలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. ఇద్దరు కుమారుల మధ్య తండ్రి అంత్యక్రియల విషయంలో వివాదం నెలకొంది. ఇద్దరు సోదరులు తమ తండ్రిని దహనం చేయాలనుకున్నారు. వారిద్దలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. చివరకు ఈ వివాదం ఎంతవరకు వెళ్లిదంటే..అన్నాదమ్ములిద్దరు తండ్రి శరీరాన్ని రెండు భాగాలుగా విభజించుకుని అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు….