Skin Care Tips: ముఖానికి వీటిని పొరపాటున కూడా నేరుగా అప్లై చేయవద్దు.. ఎందుకంటే

Skin Care Tips: ముఖానికి వీటిని పొరపాటున కూడా నేరుగా అప్లై చేయవద్దు.. ఎందుకంటే

ప్రస్తుతం మార్కెట్ లో చర్మ సంరక్షణ కోసం అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో మెరిసే చర్మం కోసం రకరకాల ఇంటి చిట్కాలను అనుసరిస్తారు. అయితే ప్రతి ఒక్కరూ తమ చర్మాన్ని బట్టి సహజసిద్ధమైన పదార్థాలను మాత్రమే ఉపయోగించాలి. వీటిని సరిగ్గా ఉపయోగించకపోతే ముఖానికి మెరుపు మాట అటు ఉంచి హానిని కలించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కొన్నింటిని ముఖంపై నేరుగా అప్లై చేస్తారు. అయితే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొన్నింటిని…

Read More
IND vs PAK: ఇకపై టీమిండియాతో ఏ మ్యాచ్ ఆడబోం.. బెదిరింపులు మొదలెట్టిన పాక్

IND vs PAK: ఇకపై టీమిండియాతో ఏ మ్యాచ్ ఆడబోం.. బెదిరింపులు మొదలెట్టిన పాక్

Champions Trophy 2025: ప్రస్తుతం ఎక్కడ చూసిన ఛాంపియన్స్ ట్రోఫీ గురించే చర్చ జరగుతోంది. అయితే, భారత్‌-పాక్‌ల మధ్య పరిస్థితులు మాత్రం మరింత జఠిలంగా తయారవుతున్నాయి. గత కొన్నేళ్లుగా, రెండు జట్లూ ఐసీసీ లేదా ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా రాబోయే కాలంలో మారుతున్నట్లు కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ఈవెంట్లలో కూడా రెండు జట్ల మధ్య పోటీ ఉండదు. దీనికి కారణం ఛాంపియన్స్ ట్రోఫీపై వివాదం, ఇప్పుడు ప్రతిష్టంభనకు…

Read More
PM Modi: టీవీ9 గ్రూప్ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

PM Modi: టీవీ9 గ్రూప్ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

భారత్‌- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా TV9 గ్రూప్‌కు చెందిన న్యూస్‌ 9 ఆధ్వర్యంలో జర్మనీ లోని స్టుట్‌గాట్‌ ‌ నగరంలో ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జర్మనీలోని స్టుట్‌గాట్‌ నగరం MHP ఎరినాలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా సదస్సుకు వర్చువల్‌గా హాజరవుతారు. ప్రధాని మోదీతో పాటు రైల్వే మంత్రి…

Read More
IPL 2025: ఆ ముగ్గురు ఛాంపియన్ ప్లేయర్లపై వేటేసిన కేకేఆర్.. రిటైన్ లిస్ట్‌లో ఊహించని షాక్?

IPL 2025: ఆ ముగ్గురు ఛాంపియన్ ప్లేయర్లపై వేటేసిన కేకేఆర్.. రిటైన్ లిస్ట్‌లో ఊహించని షాక్?

IPL 2025: ఐపీఎల్ మెగా వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తమ స్టార్ ఆటగాళ్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఆటగాళ్లలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ప్రత్యేకమే. అంటే ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌ను కేకేఆర్ విడుదల చేయడం ఖాయమైంది. Cricbuzz వర్గాల సమాచారం ప్రకారం, శ్రేయాస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అయ్యర్‌తో చివరి దశ వరకు కేకేఆర్ చర్చలు జరిపినా ఫలించలేదు. దీంతో కోల్‌కతా…

Read More
మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న భారత్‌.. పాలస్తీనాకు 2.5 మిలియన్ డాలర్ల సాయం!

మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న భారత్‌.. పాలస్తీనాకు 2.5 మిలియన్ డాలర్ల సాయం!

భారతదేశం చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపింది పాలస్తీనా.. న్యూఢిల్లీ, UN ఏజెన్సీకి రెండవ విడతగా 2.5 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది. నియర్ ఈస్ట్‌లోని పాలస్తీనా శరణార్థుల కోసం UN రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ (UNRWA)కి భారతదేశం ఈ మొత్తాన్ని అందజేసింది. దీంతో 2024-2025 సంవత్సరానికి 5 మిలియన్ డాలర్ల వార్షిక సహకారాన్ని భారత్‌ పూర్తి చేసింది. ఈ మేరకు పాలస్తీనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. “యుఎన్ఆర్డబ్ల్యుఎకు రెండవ విడత…

Read More
Rice Water: బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగాలు..

Rice Water: బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగాలు..

బియ్యం కడిగిన నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బియ్యం నీటిని చాలా ఏళ్ల నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. షాంపూతో తల స్నానం చేసిన తరువాత జుట్టుపై బియ్యం నీటిని పోసి మసాజ్ చేసుకోవాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత సాధారణ నీటితో తలస్నానం చేయాలి. బియ్యం కడుగులో ఉండే పోషకాలు జుట్టును బలంగా మారుస్తాయి. జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం, సున్నితంగా మారడం తగ్గుతుంది. జుట్టుకు మెరుపు కూడా వస్తుంది….

Read More
Gold Price Today: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో రేట్లలో మార్పులు వస్తూనే ఉన్నాయి. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు. ఆదివారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,600 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80,290లకు చేరింది. వెండి ధర కిలోకు రూ. 98,000ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం…

Read More
AP News:  తిరుమలలో ఫొటోషూట్‌ వ్యవహారం.. దువ్వాడ-దివ్వెలకు నోటీసులు..

AP News: తిరుమలలో ఫొటోషూట్‌ వ్యవహారం.. దువ్వాడ-దివ్వెలకు నోటీసులు..

దువ్వాడ శ్రీను, మాధురి ఫొటోషూట్‌పై విచారణ స్పీడప్ చేశారు తిరుమల వన్‌టౌన్ పోలీసులు. ఇద్దరికీ 41ఏ నోటీసులు జారీ చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో.. తిరుమలలో ఫొటోషూట్ చేయడంపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.  భక్తుల మనోభావాలను దువ్వాడ, మాధురి దెబ్బతీశారని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. దీంతో ఈనెల 10వ తేదీన కేసు ఫైల్ చేసిన పోలీసులు.. దువ్వాడ శ్రీను, మాధురి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. 4వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో…

Read More
PKL 2024: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ బోణీ.. యూపీ యోధాస్‌పై 32-29తో గెలుపు

PKL 2024: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ బోణీ.. యూపీ యోధాస్‌పై 32-29తో గెలుపు

హైదరాబాద్‌, 24 అక్టోబర్‌ 2024: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌ బోణీ కొట్టింది. హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసి బరిలోకి దిగిన యూపీ యోధాస్‌పై బెంగాల్‌ వారియర్స్‌ మెరుపు విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై బెంగాల్‌ వారియర్స్‌ 32-29తో గెలుపొందింది. ఉత్కంఠ మ్యాచ్‌లో మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించిన బెంగాల్‌ వారియర్స్‌.. యూపీ యోధాస్‌కు సీజన్లో తొలి ఓటమి రుచి…

Read More
సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్.. ఇప్పుడు సినిమా ఛాన్సులు కూడా కరువు.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్.. ఇప్పుడు సినిమా ఛాన్సులు కూడా కరువు.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? కొన్ని నెలల క్రితం వరకు ఈ అమ్మాయి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. పుట్టి పెరిగింది పంజాబ్‌లోనే అయినా తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నాని, శర్వానంద్, వరుణ్ తేజ్, రవితేజ, వెంకటేష్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాగ శౌర్య తదితర క్రేజీ హీరోలతో సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే…

Read More