Pineapple Risks: ఈ సమస్యలు ఉన్నవారు పైనాపిల్ తింటే అంతే సంగతులు..!

Pineapple Risks: ఈ సమస్యలు ఉన్నవారు పైనాపిల్ తింటే అంతే సంగతులు..!

పైనాపిల్ పండు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే పైనాపిల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, కొందరికి పైనాపిల్ ఆనారోగ్య సమస్యలు కూడా తెచ్చి పెడుతుంది. పైనాపిల్ పండులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. చాలా మంది ఈ పండులో ఉన్న తీపి మరియు పుల్లని రుచిని ఇష్టపడతారు. అలాగే, ఇది విటమిన్ సి ఖనిజాల యొక్క అద్భుతమైన మూలంగా పరిగణిస్తారు. పైనాపిల్‌లోని బ్రోమెలైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. పైనాపిల్ పండులో…

Read More
IPL 2025: వీళ్లకు అంత సీన్ ఉందా.. ఫాం, ఫిట్‌నెస్‌తో ఇబ్బందులున్నా.. కోట్ల వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు

IPL 2025: వీళ్లకు అంత సీన్ ఉందా.. ఫాం, ఫిట్‌నెస్‌తో ఇబ్బందులున్నా.. కోట్ల వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు

3 Players Retained Big Amount IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలను తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31 లోపు ఇవ్వాలని కోరింది. దీంతో నిన్ననే రిటెన్షన్ లిస్ట్ బయటకు వచ్చింది. ఈ కాలంలో, క్రికెట్ ప్రపంచంలో తమ స్థాయికి అనుగుణంగా డబ్బు సంపాదించడంలో విజయం సాధించిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మొత్తానికి కొంతమంది ఆటగాళ్లను రిటైన్…

Read More
Kitchen Hacks: సోఫాలు, కుషన్లు ఇలా ఈజీగా క్లీన్ చేసేయవచ్చు..

Kitchen Hacks: సోఫాలు, కుషన్లు ఇలా ఈజీగా క్లీన్ చేసేయవచ్చు..

ఇంటి క్లీనింగ్ అనేది చాలా పెద్ద విషయం. సాధారణంగా ఇంటి క్లీనింగ్ అంటే ఆడవారే చేస్తారు. మగవారు ఏ మాత్రం సహాయం చేయరు. చాలా వరకు దుమ్ము కనిపించినంత వరకూ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ దుమ్ము, ధూళి కనిపించని ప్రదేశాలు చాలా ఉంటాయి. ఇలా దుమ్ము, ధూళి కనిపించని వాటిల్లో సోఫాలు కూడా ఒకటి. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు సోఫాలను పై పై నుంచి దులుపుతూ ఉంటారు. కానీ వీటిపై మురికి లోపల వరకు…

Read More
Health Tips: నీళ్లు తాగినా మళ్లీ దాహం వేస్తోందా? ఇది తీవ్రమైన వ్యాధికి సంకేతమా?

Health Tips: నీళ్లు తాగినా మళ్లీ దాహం వేస్తోందా? ఇది తీవ్రమైన వ్యాధికి సంకేతమా?

నీళ్ళు తాగినా దాహం తీరడం లేదా.. పదే పదే దాహం వేస్తోందా? హైడ్రేటెడ్ గా అనిపిస్తుందా? అలా అయితే, ఇది సాధారణమైనది కాదు. కానీ కొన్ని తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చని అని అంటున్నారు వైద్య నిపుణులు. దాహంగా అనిపించడం సహజమేనని, అయితే ఈ సమస్య ఇలాగే కొనసాగితే శరీరంలో ఏదో లోపం ఏర్పడిందన్న దానికి సంకేతమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీళ్లు తాగిన తర్వాత కూడా దాహం వేయడం వల్ల ఏయే వ్యాధులు వచ్చే అవకాశం…

Read More
సైబర్ నేరగాళ్లకే చుక్కలు చూపించిన సామాన్యుడు.. రెప్పపాటులో రూ. లక్షలు సేఫ్‌!

సైబర్ నేరగాళ్లకే చుక్కలు చూపించిన సామాన్యుడు.. రెప్పపాటులో రూ. లక్షలు సేఫ్‌!

సాధారణంగా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే ఎవరైనా అకౌంట్లు ఖాళీ చేసుకోవాల్సిందే..! కానీ ఓ సామాన్య ఉద్యోగి మాత్రం సైబర్ నేరగాళ్లకే చుక్కలు చూపించాడు. ప్రాసెస్ మొత్తం అయిపోయింది జస్ట్ కొద్ది నిమిషాల్లోనే ఐదు లక్షల రూపాయలు కొట్టేద్దాం అనుకున్న కేటుగాళ్ళకి తన తెలివితేటలతో జలక్ ఇచ్చాడు. వారు ప్రాసెస్ పూర్తి చేసే లోపే అడ్డుకట్ట వేసి తన ఖాతాలో డబ్బులు ఖాళీ అవకుండా సేవ్ చేసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా..! కృష్ణా జిల్లా పెనమలూరు…

Read More
Seaplane: సీ ప్లేన్.. అదిరిపోయిన ఏపీ ప్లాన్.! దేశంలో ఫస్ట్ టైమ్ ఏపీ లోనే సీ ప్లేన్ సర్వీస్..

Seaplane: సీ ప్లేన్.. అదిరిపోయిన ఏపీ ప్లాన్.! దేశంలో ఫస్ట్ టైమ్ ఏపీ లోనే సీ ప్లేన్ సర్వీస్..

నీళ్లుంటే చాలు.. టేకాఫ్, ల్యాండింగ్ అన్నీ దానిపైనే. అందుకే.. ఏపీ టూరిజం రంగానికి.. ఇంకా చెప్పాలంటే ఇండియా టూరిజానికే ఇది గేమ్ ఛేంజర్ కాబోతోంది అని క్లియర్ గా చెప్పచ్చు. దేశంలోనే సీ ప్లేన్ సర్వీస్ ను తొలిసారిగా ఏపీ నుంచి స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఇది డెమో మాత్రమే. అంటే ఓ ట్రైలర్ లాంటిది. అసలు కథ ముందుంది. ఎందుకంటే.. ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా టూరిజం అనేది చాలా ముఖ్యం. మాల్దీవులు వంటి దేశాలు.. కేవలం…

Read More
Firing: సైలెంట్‌ ఫైరింగ్‌ను ఫాలో అవుతోన్న కంపెనీలు.. అసలేంటిది.?

Firing: సైలెంట్‌ ఫైరింగ్‌ను ఫాలో అవుతోన్న కంపెనీలు.. అసలేంటిది.?

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా భారీగా ఉద్యోగాల్లో కోత తప్పదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి కూడా. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు మల్టీ నేషనల్‌ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. అయితే ఇదే సమయంలో కంపెనీలు ఒక సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి. సైలెంట్‌ ఫైరింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంతకీ అసలేంటీ సైలెంట్ ఫైరింగ్‌ ట్రెండ్‌ ఇప్పుడు తెలుసుకుందాం.. కంపెనీలు ఉద్యోగులను తొలగించడకుండా.. తామంతటతామే ఉద్యోగం నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నాయి….

Read More
Tollywood: అమ్మబాబోయ్.. ఈ పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.. తెలుగులో కూడా

Tollywood: అమ్మబాబోయ్.. ఈ పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.. తెలుగులో కూడా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు జోరు చూపిస్తున్నాడు. టాప్ హీరోగా ఎలివేట్ అయ్యేందుకు మంచి కథలు ఎంచుకుంటున్నాడు. అల్లుడు శ్రీను చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ ప్రొడ్యూసర్ తనయుడు.. జయ జానకి నాయకతో ఫస్ట్ హిట్ టేస్ట్ చేశాడు. కాగా తమిళ్ సినిమా రట్సాసన్ మూవీకి రీమేక్‌గా రాక్షసుడు అనే మూవీ చేయగా అది బ్లాక్ బాస్టర్ అయింది.  ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన…

Read More
Health: కాఫీలో నెయ్యి.. ఇదేం కాంబినేషన్‌ అనుకుంటున్నారా.?

Health: కాఫీలో నెయ్యి.. ఇదేం కాంబినేషన్‌ అనుకుంటున్నారా.?

మనలో చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కూడా పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చాలా మందికి కాఫీ తాగనిది రోజే గడవదు. కాస్త సమయం దొరికిందంటే చాలు కాఫీని లాగించేస్తుంటారు. అయితే ఇటీవల కాఫీలో నెయ్యి కలుపుకొని తాగే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాఫీలో నెయ్యి కలపడం ఏంటని అనుకుంటున్నారా.? అయితే ఇది చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. కాఫీలో నెయ్యి కలుపుకొని తాగడం వల్ల ఎన్నో…

Read More
నెల రోజులు గోధుమ పిండి రొట్టెలు తినకపోతే ఏమవుతుందో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

నెల రోజులు గోధుమ పిండి రొట్టెలు తినకపోతే ఏమవుతుందో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

మన ఆరోగ్యం ఎలా ఉంటుందో మన రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు నిర్ణయిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. చాలా మంది ఆహారం విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటారు.. అయితే, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా గోధుమ పిండిని విరివిగా వినియోగిస్తారు. గోధుమ బ్రెడ్, రొట్టెలు మన ఆహారంలో ముఖ్యమైనవి.. గోధుమ పిండితో ఇంకా అనేక రకాల వంటలను తయారుచేస్తారు. పరోటా.. పూరి, అలాగే పలు రకాల స్వీట్లు తయారు చేస్తుంటారు.. అందుకే.. చాలా మంది గోధుమ పిండితో…

Read More