
Hyderabad: నోరూరించే ఫిష్ ఫ్రై.. అందమైన అమ్మాయి.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
మీరజ్ ఖానమ్.. ఫిష్ ఫ్రైకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. టెస్టీ టెస్టీ ఫిష్ ఫ్రై కోసమో.. లేదంటే మీరజ్ ఖానమ్‌ని చూసేందుకో తెలియదు.. యువకులు క్యూ కట్టే వాళ్లు. సయ్యద్ జాఫ్రీ కూడా అలా వెళ్లిన వాడే. ఫస్ట్ డే రోజునే మీరజ్ ఖానమ్‌ను చూసి ఫ్లాట్ అయ్యాడు. ప్రేమించడం కాదూ.. ఏకంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఎంత ఇష్టమో చెప్పలేను… కానీ పెళ్లి చేసుకుంటానని మీరజ్ ముందు ప్రపోజల్ పెట్టాడు సయ్యద్. అంతకంటే ముందు…