Tech News: మీ స్మార్ట్‌ఫోన్‌లో రెండు మైక్రోఫోన్‌లు ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే

Tech News: మీ స్మార్ట్‌ఫోన్‌లో రెండు మైక్రోఫోన్‌లు ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే

మనం కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడల్లా కెమెరా ఎంత బాగుందో, బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో, ప్రాసెసర్ ఎంత వేగంగా ఉందో వంటి వాటిపై శ్రద్ధ వహిస్తాము. కానీ మీ ఫోన్‌లో ఒకటి కంటే ఎక్కువ మైక్రోఫోన్‌లు ఎందుకు ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మైక్రోఫోన్ సరిపోదా? ఏ మొబైల్‌కైనా మైక్రోఫోన్‌లు చాలా ముఖ్యమైనవని గమనించాలి. అయినప్పటికీ, ప్రజలు ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు దాని గురించి ఎటువంటి సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోరు. అంతే కాదు, కొంతమందికి మొబైల్ ఫోన్‌లో…

Read More
Gold Rate Today: అలర్ట్.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

Gold Rate Today: అలర్ట్.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

Gold And Silver Price In Hyderabad – Vijayawada: పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా గత నెల లక్ష మార్కు దాటాయి.. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. మళ్లీ నాలుగైదు రోజుల్లోనే 98వేల మార్క్‌కు చేరుకున్నాయి.. ఈ క్రమంలోనే.. తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర పెరిగింది.. మే 27 2025 మంగళవారం…

Read More
నటికి మామ రూ. 2,209 కోట్ల కానుకలు వీడియో

నటికి మామ రూ. 2,209 కోట్ల కానుకలు వీడియో

ఏషియా వారెన్ బఫెట్ గా ప్రసిద్ధి చెందిన ఆయన హెండర్సన్ ల్యాండ్ డెవలప్మెంట్ సంస్థలో ప్రధాన వాటాదారు. ఈ ఏడాది మార్చ్ 15న 97 సంవత్సరాల వయసులో లీ షౌకి కన్నుమూశారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం ఆయన మరణించే సమయానికి ఆయన ఆస్తి విలువ 29.2 బిలియన్ డాలర్లు. లీ షౌకికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఆయన చిన్న కుమారుడైన మార్టిన్ లీ భార్య కేతి చుయి. 2006లో మార్టిన్ లీ తో కేతి…

Read More
ఇదో అపురూప ఘట్టం..! ఒకే కళ్యాణ మండపంలో హిందూ, ముస్లింల పెళ్లి వేడుకలు

ఇదో అపురూప ఘట్టం..! ఒకే కళ్యాణ మండపంలో హిందూ, ముస్లింల పెళ్లి వేడుకలు

ఇందులో సమీపంలోని ఒక హాల్లో ఒక ముస్లిం కుటుంబం రిసెప్షన్ జరుగుతుంది. హిందూ కుటుంబానికి చెందిన కొంతమంది పెద్దలు ఆ ముస్లిం కుటుంబీకులను వేదిక కోసం అభ్యర్థించారు. ముస్లిం కుటుంబం ఎటువంటి సంకోచం లేకుండా దాదాపు గంటసేపు వేదికను ఇచ్చింది. రెండు వర్గాల సహకారంతో వివాహ ఆచారాలు పూర్తయ్యాయని వధూ బంధువులు శాంతారాం కావాడే తెలిపారు. మంగళాష్టకం సాంప్రదాయ ఆచారాలతో వివాహం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాహం అనంతరం రెండు వర్గాల ప్రజలు కలిసి…

Read More
సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి పెళ్లి కూతురు ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి వీడియో

సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి పెళ్లి కూతురు ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి వీడియో

పెళ్లి తంతును తిలకించారు. కాళ్ళు కడగడం, జీలకర్ర, బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచడం, కన్యాదానం, సువర్ణ జలధార మంత్రం ఇలా ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చాయి. చివరిలో మూడు ముళ్ళ తంతు. అందరూ ఆసక్తిగా ఆ ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వధువుకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత నుంచి తాను ఏడుపు శురు చేసింది. ఏంటా అని అడిగేసరికి ప్లేటు పెరాయిచ్చింది. నాకు…

Read More
Tirumala: శ్రీవారి నామస్మరణతో ఘాట్ రోడ్డులో వెళ్తున్న భక్తులు.. వారి కంటపడింది చూడగా

Tirumala: శ్రీవారి నామస్మరణతో ఘాట్ రోడ్డులో వెళ్తున్న భక్తులు.. వారి కంటపడింది చూడగా

శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతలు ఇప్పుడు మరోసారి శ్రీవారి భక్తులను భయపెడుతున్నాయి. తరచూ కనిపిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. తిరుమల నడక మార్గాలు, ఘాట్ రోడ్లలో సంచరిస్తున్న చిరుతలు రెండ్రోజులుగా భక్తుల కంట పడుతున్నాయి. ఇందులో భాగంగానే తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత హల్‌చల్ చేసింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. వాహనాల్లో వెళ్ళే భక్తులు చిరుత ఘాట్ రోడ్డుకు ఉన్న పిట్ట…

Read More
Coconut: మీరూ వంటల్లో ఎండు కొబ్బరి వాడుతున్నారా? ఇది ఆరోగ్యానికి మేలేనా..

Coconut: మీరూ వంటల్లో ఎండు కొబ్బరి వాడుతున్నారా? ఇది ఆరోగ్యానికి మేలేనా..

దాదాపు ప్రతి ఇంటికి వంట గదిలో కొబ్బరి ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో కొబ్బరి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కొబ్బరి లేకుండా వంట చేయడం అసాధ్యం. ముఖ్యంగా చేపలు, ఇతర మాంసాహార వంటకాలల్లో ఎండు కొబ్బరి ఇష్టం తింటారు. వంటకే కాదు ఆరోగ్యానికి కూడా ఎండు కొబ్బరి చాలా ముఖ్యమైనది. ఇది ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండు కొబ్బరి ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.. ఇందులో ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మెదడు పనితీరు,…

Read More
‘మనిషి తలతో సూప్‌ భలే ఇష్టం..’ జనాల మధ్యలో నరమాంస భక్షకుడు! 20 మందిని మింగేశాడు..

‘మనిషి తలతో సూప్‌ భలే ఇష్టం..’ జనాల మధ్యలో నరమాంస భక్షకుడు! 20 మందిని మింగేశాడు..

ఇద్దరిని క్రూరంగా హత్య చేసిన ఘటనలో ఓ నరరూప రాక్షసుడు పోలీసులకు దొరికిపోయాడు. విచారణలో అతడొక సీరియల్‌ కిల్లర్‌ అని, అతడు మనుషుల్ని చంపిన విధానం చెప్పగా పోలీసులకు సైతం చమటలు పట్టాయి. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్‌ నిరంజన్‌ అలియాస్‌ రాజా కోలందర్, అతడి బావమరిది బక్ష్‌రాజ్‌కు పాతికేళ్ల తర్వాత కోర్టు తాజాగా జీవితఖైదు విధించింది. లక్నో కోర్టు శుక్రవారం (జులై 23) వీరికి జీవిత…

Read More
థియేటర్ల బంద్‌ ఉందా? లేదా? క్లారిటీ

థియేటర్ల బంద్‌ ఉందా? లేదా? క్లారిటీ

అయితే ఎగ్జిబిటర్ల నిర్ణయం వెనుక నలుగురు ఉన్నారని, పవన్ సినిమాకు ముందే ఎందుకు వివాదం సృష్టిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు.ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం ముగిసింది. ఆ తర్వాత ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్.. థియేటర్స్ బంద్ పై క్లారిటీ ఇచ్చారు. సమావేశ అనంతరం జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదంటూ క్లారిటీ ఇచ్చాడు.. దామోదర్ ప్రసాద్. అలాగే మూడు సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నామని.. నిర్ణీత సమయంలోగా…

Read More
వెల్లుల్లి గురించి మీకు తెలియని హెల్త్‌ సీక్రెట్స్‌ ఇవి..! తప్పక తెలుసుకోండి..

వెల్లుల్లి గురించి మీకు తెలియని హెల్త్‌ సీక్రెట్స్‌ ఇవి..! తప్పక తెలుసుకోండి..

ప్రకృతిలో అత్యంత సహజ సిద్ధమైన యాంటి బయాటిక్‌ వెల్లుల్లి గురించి ఈ విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటంటే.. వెల్లుల్లికి ప్రాచీన కాలం నుంచి అన్ని దేశాల చికిత్సలు, వైద్య విధానాల్లో, ఆధునిక ప్రపంచపు వైద్యంలో కూడా ఘనమైన స్థానం ఉంది. వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయనే విషయంలో ప్రపంచ దేశాల్లోని వైద్య విధానాల్లో ఏకాభిప్రాయం ఉంది. వెల్లుల్లి మధ్యధరా సముద్ర ప్రాంతంలో పుట్టినట్టు భావిస్తారు. వీటి అవశేషాలు ఈజిప్షియన్ పిరమిడ్లలో సైతం…

Read More