Andhra News: అయ్యో దేవుడా.. ఉదయాన్నే ఎంత ఘోరం జరిగింది.. స్కూల్‌బస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి..

Andhra News: అయ్యో దేవుడా.. ఉదయాన్నే ఎంత ఘోరం జరిగింది.. స్కూల్‌బస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి..

స్కూల్ బస్సు వచ్చింది.. ఎప్పటిలాగే.. విద్యార్థులంతా బస్సెక్కి స్కూల్ కు బయలు దేరారు.. మార్గ మధ్యలో బస్‌ రేడియేటర్‌లో నీళ్లు అయిపోవడంతో.. డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు.. రేడియేటర్ చెక్ చేసి.. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పిలిచి నీళ్లు తేవాలంటూ పక్కే ఉన్న కుంట దగ్గరికి పంపించాడు.. అయితే.. ఆ విద్యార్థి డబ్బా తీసుకుని.. పొలంలో ఉన్న కుంట దగ్గరికి వెళ్లాడు.. అక్కడ డబ్బాలో నీళ్లు నింపుతూ విద్యార్థి కుంటలో జారి పడ్డాడు.. ఈత…

Read More
Kaithi 02: ఖైదీ2 క్లైమాక్స్ లో విజయ్ వాయిస్ వినిపిస్తుందా

Kaithi 02: ఖైదీ2 క్లైమాక్స్ లో విజయ్ వాయిస్ వినిపిస్తుందా

ఖైదీ 2.. ఖైదీ మూవీకి సీక్వెల్‌ కాదని, ప్రీక్వెల్‌ అనీ, ఎండింగ్‌లో.. మిస్టర్‌ లియో విజయ్‌ వాయిస్‌ వినిపిస్తుందని కోలీవుడ్‌ టాక్‌. ఖైదీ, విక్రమ్‌ కథలను సేమ్‌ టైమ్‌లైన్‌లోనే చూపించారనేది అబ్జర్వర్స్ చెప్పే మాట. Source link

Read More
Melodies: మాస్ అయినా.. క్లాస్ అయినా.. మెలోడీస్‌ మాత్రం మస్ట్..

Melodies: మాస్ అయినా.. క్లాస్ అయినా.. మెలోడీస్‌ మాత్రం మస్ట్..

పుష్ప సినిమాలో ఎన్ని పాటలొచ్చినా.. సూసేకీ స్పెషల్‌ ప్లేస్‌లోనే ఉంటుంది. జస్ట్ అలా రిలీజ్‌ అయిందో లేదో ఇలా జనాల్లోకి దూసుకుపోయిన సాంగ్‌ అది. బన్నీ సాంగ్‌ ఎంత రీచ్‌ అయిందో, అంతకన్నా రవ్వంత స్పీడ్‌గానే దూసుకుపోతోంది చెర్రీ నానా హైరానా పాట. వండర్‌ఫుల్‌ విజువల్స్, ఆకట్టుకుంటున్న లిరిక్స్ నానా హైరానా సాంగ్‌కి స్పెషల్‌ అట్రాక్షన్‌ అయ్యాయి. చెర్రీ, కియారా నానా హైరానా విన్న వారందరూ.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతూ సాంగ్ వైరల్ చేస్తున్నారు.  దేవరలో…

Read More
Gold Auction: బంగారంపై రుణాలు.. కేంద్రం కొత్త నిబంధనలు.. వారికి వార్నింగ్

Gold Auction: బంగారంపై రుణాలు.. కేంద్రం కొత్త నిబంధనలు.. వారికి వార్నింగ్

గోల్డ్ లోన్ చెల్లించలేని కారణంగా బ్యాంకులు ఇష్టారీతిన ప్రజల సొమ్మును వేలం వేయడానికి వీల్లేదని కేంద్రం ప్రకటన చేసింది. బంగారం వేలం వేసే విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. ఈ మేరకు లోక్ సభలో ప్రకటన చేశారు. వారిపై కఠిన చర్యలు.. కమర్షియల్ బ్యాంకులు సామాన్యుల సొమ్మును వేలం వేసే పక్షంలో కచ్చితంగా ఆర్బీఐ నిబంధనలను పాటించి తీరాలనే రూల్స్ ఉన్నాయి. అయితే, కొందరు సాధారణ పాన్ షాపుల్లో…

Read More
CM Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు జారీ

CM Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు జారీ

అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో…

Read More
తునికి.. ఆరోగ్యపు గని.. స్వచ్చమైన.. సహజసిద్ధంగా అడవి తల్లి అందించి‌న వరం..!

తునికి.. ఆరోగ్యపు గని.. స్వచ్చమైన.. సహజసిద్ధంగా అడవి తల్లి అందించి‌న వరం..!

తునికి పండు.. ఈ పండు పేరు చెప్పగానే అలాంటి పండు కూడా ఉంటుందా అని నోరేళ్ల బెట్టే వాళ్లు ఎందరో..! కానీ ఒక్కసారి రుచి‌ చూశారా మళ్లీ మళ్లీ కావాలని కోరుకోవడం మాత్రం పక్కా.. అలా అని ఈ పండు ఏడాది పొడుగూత దొరుకుతుందనుకుంటే పొరపాటు. కేవలం వేసవిలో అది‌కూడా కేవలం మూడంటే మూడు వారాలు మాత్రమే దొరికే మహా ప్రసాదం లాంటి పండు అది. అడవి తల్లి అందించిన వరం ఆ పండు. చెప్పుకుంటూ పోతే…

Read More
రేయ్‌ అదేమైన తాడు అనుకున్నారా.. అలా మోసుకెళ్తున్నారు.. గుండెల్లో వణుకుపుట్టిస్తున్న షాకింగ్‌ వీడియో!

రేయ్‌ అదేమైన తాడు అనుకున్నారా.. అలా మోసుకెళ్తున్నారు.. గుండెల్లో వణుకుపుట్టిస్తున్న షాకింగ్‌ వీడియో!

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కొందరు పిల్లలు 15 అడుగుల భారీ కొండచిలువను ఓ ఆట వస్తువులా ట్రీట్‌ చేశారు. దాన్ని తమ చేతుల్లో పట్టుకొని ఊరంతా ఊరేగింపుగా తిరిగారు. దానితో సెల్ఫీలు దిగారు. కొద్ది సేపటి తర్వాత దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు. సుమారు 3కిలో మీటర్లు పిల్లలు ఆ కొండచిలువను పట్టుకొని తిరిగినట్టు స్థానికులు తెలిపారు. వారు ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం పిల్లల చేతుల్లో ఉన్న కొండచిలువను చూసి…

Read More
Revanth Reddy: సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..

Revanth Reddy: సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగనన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ నల్లకుంటలో భారీ కటౌట్‌ను గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి 40 ఫీట్ల భారీ కటౌట్‌కు గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతా రోహిత్ భారీ క్రేన్ సహాయంతో పాలాభిషేకం చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం రేవంత్…

Read More
Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తొమ్మిదేళ్లు కాపురం చేశారు.. కట్ చేస్తే..సినిమాను మించిన ట్విస్ట్‌..

Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తొమ్మిదేళ్లు కాపురం చేశారు.. కట్ చేస్తే..సినిమాను మించిన ట్విస్ట్‌..

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని మహాత్మాగాంధీకాలనీ తండాలో వ్యవసాయ పొలం వద్ద రాత్లావాత్ రాజు నాయక్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు . తలపై బలమైన గాయం చేసి రాజు నాయక్‌ను కిరాతకంగా హత్య చేశారు. తండ్రి వర్ష్యా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య హిమబిందు భర్త రాజునాయక్‌ను కిరాతకంగా హత్య చేయించింది. వెల్దండ మండలం మహాత్మాగాంధీకాలనీ తండాకు చెందిన…

Read More
AC Gas Leak: ఏసీలో గ్యాస్ లీక్‌ ఎందుకు అవుతుంది? పరిష్కరించడం ఎలా?

AC Gas Leak: ఏసీలో గ్యాస్ లీక్‌ ఎందుకు అవుతుంది? పరిష్కరించడం ఎలా?

దేశంలో వేడి పెరిగేకొద్దీ, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో AC వాడకం కూడా పెరిగిపోతుంటుంది. 24 గంటల పాటు ఏసీని నిరంతరం నడపడం వల్ల దానిలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇది దాని కూలింగ్‌ ప్రభావాన్ని ప్రభావితం చేస్తుంది. ఎయిర్ కండిషనర్ పనిచేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన సెట్టింగ్‌లు లేని కారణంగా లేదా ఉష్ణోగ్రతను సరిగ్గా ఎంచుకోకపోవడం వంటివి ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు మనం మన ఏసీని ట్యాంపరింగ్ చేస్తాము. దాని గురించి మనకు తెలియదు. వీటిలో…

Read More