
Hyderabad: పాతబస్తీకి మానని గాయం చేసిన మంటల వెనుక మిస్టరీ ఏంటి?
17 మందిని అందులో 8మంది చిన్నారులను మాయదారి మంటలు పొట్టనపెట్టుకున్నాయి. విషాద ఘటన అందర్నీ కలిచి వేసింది. ప్రమాదానికి కొన్ని గంటల ముందు చార్మినార్‌ను..గుల్జార్ హౌస్‌ను సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఫైర్ యాక్సిడెంట్‌పై తీవ్ర దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. మిస్ కెనడా తన ఆవేదనను వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు. ఇంతకీ అగ్నిప్రమాదానికి కారణాలేంటి? హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ ఘోర అగ్నిప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తు బృందాలు ఓ నిర్ధారణకు వచ్చాయి. ఇరుకైన ప్రదేశంలో ఏడు…