
Indians Passport Holders: భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
నూతన సంవత్సరానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. భారతీయ ప్రయాణికుల కోసం వీసా లేకుండా గడిపే అవకాశం లభిస్తోంది. కొన్ని దేశాల్లో ఎలాంటి వీసా లేకుండా కొన్ని రోజుల పాటు పర్యటించవచ్చు. బీచ్‌లు, ఆనందమైన దృశ్యాలు, పర్వతాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల అందాలను ఇక్కడ అస్వాధించవచ్చు. మరీ భారతీయులు నూతన సంవత్సరంలో ఎంజాయ్ చేసేందుకు వీసా లేకుండా పర్యటించే దేశాలు ఏంటో చూద్దాం. థాయిలాండ్: కేవలం ఒక చిన్న విమాన దూరంలో థాయిలాండ్ దాని అద్భుతమైన బీచ్‌లు, ఉల్లాసమైన…