
Best Engineering Colleges: తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏవో తెల్సా? TV9 & KAB Education Expo 2025 మీ కోసమే.. ఎంట్రీ ఫ్రీ
హైదరాబాద్, మే 21: రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్య ప్రవేశాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు యేటా లక్షలాది మంది విద్యార్ధులు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణలో ఈఏపీసెట్ పరీక్ష పూర్తవడంతో పాటు ఫలితాలు కూడా తాజాగా వెల్లడైనాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మే 19 నుంచి ఈఏపీసెట్ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభమైనాయి. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్ధులకు…