
పెళ్లికాని ప్రసాదులు జర జాగ్రత్త.. ఈ స్టోరీ చూస్తే వణికిపోవాల్సిందే.. ప్రేమించినవాడి కోసం ఏకంగా భర్తపైనే
Hyderabad: వివాహ బంధాలు, భార్యాభర్తల అనుబంధాలు నానాటికీ ఇక పూర్తిగా కనిపించకుండా పోతాయేమో.. పెళ్లి, కట్టుబాట్లకు ఉన్న విలువను ప్రస్తుత సమాజం దాదాపుగా మర్చిపోతుంది. మొన్నటికి మొన్న మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హనీమూన్ పేరుతో తీసుకెళ్లి భర్తను అతి కిరాతకంగా చంపించేసింది ఓ యువతి. ఈ దారుణం గురించి ఇంకా మర్చిపోక ముందే దేశంలో ఎక్కడో ఓ చోట వివాహ బంధాన్ని ఎగతాళి చేసేలా ఇలాంటి ఘటనలు…