
Miss World 2025: తెలంగాణ జరూర్ ఆనా.. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల సందడి.. విపక్షాలకు మంత్రి జూపల్లి కౌంటర్..
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ రెడీ అయింది. ప్రపంచ సుందరీమణులు ఒక్కొక్కరుగా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతోంది. అటు.. మిస్ వరల్డ్ పోటీలపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం కాక రేపుతోంది. ఈ క్రమంలో.. మంత్రి జూపల్లి కృష్ణారావు విపక్షాల విమర్శలపై స్పందించారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకే మిస్ వరల్డ్ పోటీలు.. అంటూ.. అందాల పోటీలపై విపక్షాల కామెంట్స్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల…